కోనసీమలో కరోనా టెర్ర‌ర్…ఒక్క రోజే 28 కేసులు

రెండున్నర నెలలుగా కోన‌సీమ ప్ర‌శాంతంగా ఉంది. నిబంధనల సడలింపుల‌తో కోనసీమ మీద పిడుగు పడినట్లు అయింద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కోనసీమలో కరోనా టెర్ర‌ర్...ఒక్క రోజే 28 కేసులు
Follow us

|

Updated on: Jun 02, 2020 | 3:33 PM

కోనసీమలో కరోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. మొన్న‌టివ‌ర‌కు స్ట్రిక్ట్ లాక్‌డౌన్ అమ‌ల‌వ‌డంతో వ్యాప్తి అమలులోకి వ‌చ్చింది. అయితే ప్రభుత్వం భారీ స‌డ‌లింపులు ఇవ్వ‌డం, వ‌ల‌స కూలీలు సొంత ఊర్ల‌కు రావ‌డంతో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 28 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు ద్వారా క‌రోనా వ్యాప్తి చెందిన‌ట్టు తెలుస్తోంది. రాజోలు 12, రావులపాలెం 5, ముమ్మిడివరంలో 3, అమలాపురం 7, పిఠాపురం 1 చొప్పున పాజిటివ్ కేసుల‌ను గుర్తించారు.

రెండున్నర నెలలుగా కోన‌సీమ ప్ర‌శాంతంగా ఉంది. నిబంధనల సడలింపుల‌తో కోనసీమ మీద పిడుగు పడినట్లు అయింద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేసుల సంఖ్య పెర‌గ‌డంతో వెంట‌నే అప్ర‌మత్తం అయిన అధికారులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్యలు చేప‌డుతున్నారు. కాగా జిల్లాలో 144 సెక్ష‌న్ కొన‌సాగుతోంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..