AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ ఆల్‌రౌండ్‌ షో.. టోర్నీలో మూడో విజయం..

ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

హైదరాబాద్ ఆల్‌రౌండ్‌ షో.. టోర్నీలో మూడో విజయం..
Ravi Kiran
|

Updated on: Oct 08, 2020 | 11:37 PM

Share

IPL 2020: ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

బెయిర్ స్టో(97) అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా… డేవిడ్ వార్నర్(52), విలియమ్సన్(20) మరోసారి ఆకట్టుకున్నారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. నికోలస్ పూరన్(77) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్(3/12), నటరాజన్(2/24), ఖలీల్(2/24) అదరగొట్టారు.

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!