Pin code: పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు.? ఈ నెంబర్‌లో ఉన్న అర్థం ఏంటంటే..

ఉత్తరాలు మొదలు వస్తువుల డెలివరీ వరకు అన్నింటికి పిన్ కోడ్ ఉపయోగపడుతుంది. అయితే పిన్ కోడ్ అసలు అర్థం ఏంటి.? అసలు పిన్ కోడ్ ను ఎప్పుడు ప్రారంభించారు.? దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Pin code: పిన్‌కోడ్‌ను ఎప్పుడు ప్రారంభించారు.? ఈ నెంబర్‌లో ఉన్న అర్థం ఏంటంటే..
Pindoce
Follow us

|

Updated on: Oct 31, 2024 | 7:37 PM

పిన్‌కోడ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పోస్టాఫీస్‌. మనం ఎవరికైనా ఉత్తరం పంపాలంటే పిన్‌కోడ్ ఉపయోగిస్తాం. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌ మార్కెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ పిన్‌కోడ్ ఆధారంగానే మనం బుక్‌ చేసుకున్న వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. అయితే అసలు ఈ పిన్‌కోడ్ ఎలా ప్రారంభమైంది.? పిన్‌కోడ్‌కు సంబంధించిన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం..

పిన్‌కోడ్‌ను పోస్టల్ ఇండెక్స్‌ నెంబర్‌గా పిలుస్తుంటారు. భారతదేశంలో పోస్టల్ డెలివరీ సిస్టమ్‌లో ఉపయోగించే కోడ్‌. దేశంలోని ప్రతీ పోస్టాఫీస్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును కేటాయించారు. ఈ అరెంకెల కోడ్‌ సహాయంతో పార్శిల్స్‌ను, లెటర్స్‌ను గమ్యస్థానానికి సులభంగా పంపొచ్చు. భారత్‌లో ఈ పిన్‌కోడ్‌ వ్యవస్థను 15 ఆగస్టు 1972న ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలో పోస్టల్‌ డెలివరీ వ్యవస్థ చాలా క్లిష్టంగా ఉండేది. ఉత్తరాలను గమ్యస్థానానికి డెలివరీ చేయడానికి సమయం పట్టేది. ఈ సమస్యను పరిష్కరించడానికే పోస్టల్ శాఖ పిన్‌కోడ్ విధానాన్ని అమలు చేసింది.

పిన్‌కోడ్ సిస్టమ్‌ ద్వారా లెటర్స్‌ను సరైన గమ్యస్థానానికి బట్వాడా చేయడం సులభమవుతుంది. ఇక పిన్‌కోడ్‌లో ఉండే ఆరు అంకెలకు కూడా నిర్ధిష్టమైన అర్థం ఉంది. పిన్‌కోడ్‌లోని మొదటి రెండు అంకెలు పోస్టల్‌ ప్రాంతాన్ని సూచిస్తాయి. తర్వాతి రెండు అంకెలు పోస్టల్‌ సర్కిల్‌ను సూచిస్తాయి. అలాగే చివరి రెండు అంకెలు మీ పోస్టాఫీస్‌ను సూచిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..