Ugadi 2021: మీ మిత్రులకు, సన్నిహితులకు శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలపండిలా..

Ugadi 2021: ఉగాది.. ఏప్రిల్ 13తో శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ్ సంవత్సరానికి స్వాగతం పలికే రోజు. చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని

Ugadi 2021: మీ మిత్రులకు, సన్నిహితులకు శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలపండిలా..
Happy Ugadi
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Apr 13, 2021 | 12:31 PM

Ugadi Wishes in Telugu: ఉగాది.. ఏప్రిల్ 13తో శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ్ సంవత్సరానికి స్వాగతం పలికే రోజు. చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని.. ఆరోజు నుంచే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని.. అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని చెబుతుంటారు. వేదాలను హారించాడని.. సోమకుని వధించేందుకు విష్ణువు మత్య్సవతారంలో వచ్చి అతడిని వధించాడని.. ఆ తర్వాత ఆ వేదాలను తీసుకోని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడని ఆరోజు నుంచే ఉగాది జరుపుకోవడం ప్రారంభమైందని చెబుతుంటారు. ముఖ్యంగా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని చెబుతుంటారు. ఈ రోజున షడ్రుచులతో పచ్చడి చేసుకుంటారు. ఈ పర్వదినాన మీ మిత్రులకు సన్నిహితులకు బంధువులకు అందమైన కోట్స్‏తో శుభాకాంక్షలు తెలపండి..

Happy Ugadi 1

Happy Ugadi 1

** షడ్రుచుల సమ్మేళనం.. సంబరాల సూర్యోదయం.. భవితల పంచాంగ శ్రవణం.. వసంత కోయిల గానంతోపాటు.. వచ్చేదే తెలుగు వారి పండగ ఉగాది.. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ శుభాకాంక్షలు.

** వసంత కాలంలో మామిడి కాత.. వేప చెట్లలో పూసే చిరు వేప పూత.. వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత.. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ శుభాకాంక్షలు..

** వసంతం మీ ఇంట రంగవల్లులు తేవాలి.. కోకిల మీ ఇంటికి అతిథిగా రావాలి.. కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి.. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ శుభాకాంక్షలు.

** తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ శుభాకాంక్షలు.

** జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం మీకు, మీ కుటుంబ సభ్యులకు.. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Also Read: Chaitra Navaratri 2021: ఉగాది రోజు నుంచి చైత్ర నవరాత్రి ప్రారంభం… ముహుర్తం.. పూజ నియమాలను తెలుసుకుందాం..

Ugadi 2021: ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ? ఆరోజున చేసే పచ్చడిని ఎందుకు చేసుకుంటురో తెలుసా

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..