Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఒక్క మెసేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..

అబ్రకదబ్ర.. దబ్రకఅబ్ర.. అప్పటిదాకా సాధారణ జీవితం గడుపుతున్న ఆ గ్రామస్తుల జీవితాల్లోకి వెలుగు వచ్చింది.

Viral: ఒక్క మెసేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..
Money
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 12, 2022 | 1:44 PM

అబ్రకదబ్ర.. దబ్రకఅబ్ర.. అప్పటిదాకా సాధారణ జీవితం గడుపుతున్న ఆ గ్రామస్తుల జీవితాల్లోకి వెలుగు వచ్చింది. ఆ రాత్రి వచ్చిన ఒక్క మెసేజ్ వారిని ఏకంగా కోటీశ్వరులు చేసింది. దాదాపు 165 మంది గ్రామస్తుల ఖాతాల్లోకి రూ. 7.50 కోట్ల చొప్పున నగదు జమ అయింది. ఏంటీ ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.? ఇంతకీ అసలేం జరిగిందంటే..

బెల్జియంలోని బాలెన్ మున్సిపాలిటీకి చెందిన ఓ గ్రామం పేరు అల్మెన్. ఈ గ్రామంలో నివసిస్తున్న వారి సంఖ్య 3100. వీరిలో దాదాపు 165 మందికి జాక్‌పాట్ తగిలింది. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ. 7.50 కోట్లు జమ అయ్యాయి. అదీ ఎందుకంటారా.? వీరందరూ కూడా కలిసి ఇటీవల యూరోమిలియన్ లాటరీ టికెట్స్‌ను కొనుగోలు చేశారు. ఆ లాటరీ నిర్వాహకులు కొద్దిరోజుల కిందట డ్రా తీయగా.. దానిలో 165 మందికి లాటరీ తగిలింది. వీళ్లు ఏకంగా రూ. 1200 కోట్లు గెలుచుకున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ. 7.50 కోట్లు జమ అయ్యాయి. దీంతో సదరు వ్యక్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్ళుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని.. ఇప్పటికీ తమకు అదృష్టం వరించిందని.. దీన్ని క్రిస్మస్ గిఫ్ట్‌గా భావిస్తామని చెప్పుకొచ్చారు.(Source)

ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!