Auroville City: డబ్బులు కులం, మతం లేని ఓ నగరం.. ఈ నగరంలో జీవించాలంటే ఎవరైనా పాటించాల్సింది ఒకటే..

డబ్బు లేని జీవితాన్ని ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. డబ్బులేని జీవితం గురించి ఆలోచన వస్తే చాలు భయపడతాడు కూడా.. అయితే భారతదేశంలో డబ్బులు అవసరం లేకుండా నివసించడానికి వీలైన ఒక నగరం ఉంది. ఈ నగరంలో జీవించడానికి డబ్బు అవసరం లేదు. ఏ ప్రభుత్వమూ పాలించదు. ఇక్కడ కులం, మతం లేదు. ప్రభుత్వం, మతం, డబ్బులు అవసరం లేని ఈ నగరం పేరు 'ఆరోవిల్'. ఈ నగరం చెన్నైకి 150 కి.మీ దూరంలో తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉంది.

Auroville City:   డబ్బులు కులం, మతం లేని ఓ నగరం.. ఈ నగరంలో జీవించాలంటే ఎవరైనా పాటించాల్సింది ఒకటే..
Auroville City
Follow us

|

Updated on: Jul 31, 2023 | 10:15 AM

భారతదేశం ప్రత్యేకత భిన్నత్వంతో నిండిన దేశం. భిన్న మతాలు, కులాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలు మన దేశానికి ప్రత్యేకతను తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో లేదా ఏ దేశంలో నైనా సరే ప్రజల జీవన విధానాన్ని క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం, పరిపాలన రెండూ అవసరం.. అయితే ఒక నగరం ప్రభుత్వం ఏలుబడిలో లేదు.. అంతేకాదు ఈ నగరం డబ్బులు లేకుండా నడుస్తోంది. ఇంకా అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ నగరంలో నివసించడానికి, తినడానికి ఎలాంటి డబ్బు అవసరం లేదు. మరి అలాంటి నగరం మనదేశంలోనే ఉంది. ఈ రోజు ఈ వింతైన నగరం గురించి వివరంగా తెలుసుకుందాం..

ఆ నగరం పేరు ఏమిటంటే..  ప్రభుత్వం, మతం, డబ్బులు అవసరం లేని ఈ నగరం పేరు ‘ఆరోవిల్’. ఈ నగరం చెన్నైకి 150 కి.మీ దూరంలో తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉంది. ఈ నగరాన్ని ‘సిటీ ఆఫ్ డాన్’ , ‘సన్ ఆఫ్ డాన్’ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఈ నగరాన్ని స్థాపించడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. సమాజంలో వివక్ష , అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే నివసించడం.

ఈ నగరంలో ఎప్పుడు, ఎవరు స్థాపించారంటే.. సమాచారం ప్రకారం ఆరోవిల్ నగరాన్ని 1968లో మీరా ఆల్ఫాస్ స్థాపించారు. మిర్రా అల్ఫాస్సాతో 1914లో పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె జపాన్‌కు తిరిగి వెళ్లారు. అయితే 1920లో తిరిగి వచ్చిన మిర్రా అల్ఫాస్సాతో 1924లో శ్రీ అరబిందో స్పిరిచ్యువల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ గ్రామంలో జీవించాలంటే..  ఆరోవిల్ నగరాన్ని యూనివర్సల్ సిటీ అని పిలుస్తారు. ఈ నగరంలో ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చు. సమాచారం ప్రకారం సుమారు 50 దేశాల నుండి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సుమారు 24000 జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో నివసించాలంటే ఒకటే షరతు.. అదే సేవకుడిగా ఈ గ్రామంలో నివసించాల్సిందే.

ఈ నగరంలో మతం, దేవుడు, డబ్బులు ఉండవు..  ఈ నగరంలో మతం లేదు, ఏ దేవతను పూజించరు. ఇక్కడ మాతృ మందిరం అని పిలువబడే ఒక ఆలయం మాత్రమే స్థాపించబడింది. ఇక్కడ ప్రజలు ధ్యానం, యోగా వంటి కార్యకలాపాలు చేస్తారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
ముంచుకొస్తున్న గడవు..ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
ముంచుకొస్తున్న గడవు..ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ
నేలకు జారిన హరివిల్లులా..! అందమైన ఫోటోలు షేర్ చేసిన స్నేహ
అందం, అభినయంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాత్సవ..
అందం, అభినయంతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాత్సవ..
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు బెస్ట్ హోం రెమెడీస్.. సమస్యలు పరార్..
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు బెస్ట్ హోం రెమెడీస్.. సమస్యలు పరార్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్