Post Office: పోస్టాఫీసులో నెలకి 10,000 పెట్టండి..16 లక్షలు పొందండి..

Post Office: పోస్టాఫీసులో పొదుపు మీ భవితకి బంగారు మలుపుగా చెప్పవచ్చు. పోస్టాఫీసులోని పథకాలలో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం, భద్రత రెండు దొరుకుతాయి. అందుకే ప్రతి

Post Office: పోస్టాఫీసులో నెలకి 10,000 పెట్టండి..16 లక్షలు పొందండి..
Post Office
Follow us
uppula Raju

|

Updated on: Nov 26, 2021 | 4:53 PM

Post Office: పోస్టాఫీసులో పొదుపు మీ భవితకి బంగారు మలుపుగా చెప్పవచ్చు. పోస్టాఫీసులోని పథకాలలో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం, భద్రత రెండు దొరుకుతాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇందులో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు. అంతేకాదు కొన్ని పథకాలలో పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ RD డిపాజిట్ ఖాతా అనేది ప్రభుత్వ-మద్దతు గల పథకం. మీరు కేవలం100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు ఎంతైనా డిపాజిట్‌ చేయవచ్చు. ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగుతుంది.

బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ ఖాతాలను ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలకు అందిస్తాయి. ప్రతి త్రైమాసికంలో అందులో డిపాజిట్ చేయబడిన డబ్బుపై వడ్డీ (వార్షిక రేటుతో) లెక్కిస్తారు. త్రైమాసికం ముగింపులో అది మీ ఖాతాకు (చక్రవడ్డీతో సహా) జమ చేస్తారు. ప్రస్తుతం, రికరింగ్ డిపాజిట్ పథకాలపై 5.8% వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఈ కొత్త రేటు ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ప్రతి త్రైమాసికంలో భారత ప్రభుత్వం తన చిన్న పొదుపు కార్యక్రమాలన్నింటికీ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.

16 లక్షలు ఎలా..? పోస్టాఫీసు ఆర్డీ పథకంలో నెలకు రూ.10,000 చొప్పున పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే 5.8% చొప్పున రూ.16 లక్షలకు పైగా జమ అవుతుంది. 1. ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి 2. వడ్డీ 5.8% 3. మెచ్యూరిటీ 10 సంవత్సరాలు 4.10 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం = రూ 16,28,963

RD ఖాతా గురించి ముఖ్యమైన విషయాలు మీరు క్రమం తప్పకుండా ఖాతాలోకి డబ్బు జమ చేయడం కొనసాగించాలి. చేయకపోతే మీకు నెలవారీ ఒక శాతం జరిమానా విధిస్తారు. నాలుగు వాయిదాల తర్వాత మీ ఖాతా మూసివేస్తారు.

భారత రాజ్యాంగం గురించి వాస్తవాలు.. 15 ప్రత్యేక విషయాలు తెలుసుకోండి..

భూమిపై ఈ ద్వీపం ఒక అద్భుతం.. ఇక్కడి పర్వతాలను ప్రజలు తింటారు కూడా..?

Hyderabad‌: వినియోగదారులకు గమనిక.. ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ