Photo Puzzle: సూపర్ కిక్కిచ్చే పజిల్.. ఈ ఫోటోలో హాయిగా సేదతీరుతున్న గుడ్లగూడను మీరు గుర్తించారా..?

సోషల్ మీడియాలో ఫన్ అందించే మీమ్స్, వీడియోస్ చాలా అందుబాటులో ఉంటాయి. అయితే ఫన్‌తో పాటు కాస్త బుర్రకు పదునుపెట్టాలంటే.. ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు, ఫోటో పజిల్స్‌వైపు ఫోకస్ షిఫ్ట్ చేయాల్సిందే.

Photo Puzzle: సూపర్ కిక్కిచ్చే పజిల్.. ఈ ఫోటోలో హాయిగా సేదతీరుతున్న గుడ్లగూడను మీరు గుర్తించారా..?
Find The Owl
Follow us

|

Updated on: Nov 09, 2022 | 6:35 PM

పజిల్స్ అంటే మీకు ఇష్టమా..? చిక్కు ప్రశ్నలు సాల్వ్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతారా…?  లైఫ్‌లో చిన్న టాస్క్ అయినా, పెద్ద టాస్క్ అయినా చేధించుకుంటూ ముందుకు వెళ్తారా..? మీలాంటి ఇస్మార్ట్ పర్సన్స్ కోసం.. ఓ ఖతర్నాక్ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ తీసుకొచ్చాం. ఇది కళ్ల ఎంత లెవల్‌లో ఉందో చెప్పేస్తుంది. మీ బుర్ర కాస్త యాక్టివ్‌గా పనిచేసేందుకు సాయపడుతుంది. అదేంటో తెలియదు కానీ కొంతమంది ఫోకస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సెకన్ల వ్యవధిలో సొల్యూషన్ పట్టేస్తారు. ఇకొందరి ఫోకస్ మాత్రం అది స్థిరంగా ఉండదు. పరధ్యానంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కునేందుకు భయపడుతూ ఉంటారు. మీరు ఎలాంటివారో ఈ పజిల్ ద్వారా తెలుసుకోండి.

మీరు పైన చూస్తున్న ఫోలో మంచు కురుస్తున్న ప్రాంతంలో క్లిక్ చేసినట్లు అర్థమవుతుంది. అక్కడే ఓ గుడ్లగూబ కూడా తీరిగ్గా సేదతీరుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయడం కొంచెం టఫ్. ఎందుకంటే.. అక్కడున్న రాళ్ల రంగులో అది ఇమిడిపోయింది. కొద్దిగా దృష్టి పెట్టి చూస్తే.. దాని ఆచూకి కనిపెట్టవచ్చు. పైపైన చూస్తే మాత్రం అది అస్సలు చిక్కదు. రివర్స్ గేమ్ ఆడుతూ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. సమాధానం కనుగుంటే.. మీరు సూపర్ అంతే.

ఎంత ప్రయత్నించినా ఆ గుడ్లగూబ ఎక్కడుందో కనిపించడం లేదా..? కంగారు పడకండి. ఆన్సర్ ఉన్న ఫోటో మేం దిగువన ఇస్తాం. ఈ పజిల్ మీకు సూపర్ ఫన్ అందించిందని అనుకుంటున్నాం. ఇంకో క్రేజీ పజిల్‌తో మరోసారి మీ ముందుకు వస్తాం. టేక్ కేర్.

Owl

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్