AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగిఉన్న చేపను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు

మీకు పదునైన కంటి చూపు ఉందని అనుకుంటున్నారా? మీ పరిశీలనా నైపుణ్యాలను పరీక్షించుకోవాలనుకుంటున్నారా?. అయితే మీ కోసమే ఇక్కడ ఒక సరదా ఫజిల్‌ చిత్రాన్ని తీసుకొచ్చాం. మీరు దీన్ని సాల్వ్‌ చేయాలనుకుంటే.. 10 సెకన్లలో ఈ చిత్రంలో దాగి ఉన్న సమాధానాన్ని కనిపెట్టండి.

Optical illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగిఉన్న చేపను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు
Optical Illusion
Anand T
|

Updated on: Oct 09, 2025 | 7:00 AM

Share

సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌గా మారే ఆప్టికల్‌ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లకు, మొదడుకు పని చెప్పడమే కాకుండా.. మన పరిశీలనా నైపుణ్యాలు, ఏకాగ్రతను పెంచుతాయి. అందుకే ఇలాంటి ఫజిల్‌ చిత్రాలను సాల్వ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతారు. మీకు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. మీకు ఒక సవాల్ ఉంది. చెట్టు కొమ్మపై చిరుతపులి విశ్రాంతి తీసుకుంటున్న ఈ చిత్రంలో దాగి ఉన్న చేపను 10 సెకన్లలో కనిపెట్టండి.

Optical Illusion

మీరు ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నారా?

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ అప్టికల్‌ ఇల్యూషన్ చిత్రం మిమ్మల్ని కాస్త గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే ఈ చిత్రాన్ని మీరు మొదటగా చూసినప్పుడు అందులో మీకు కేవలం చెట్టు కొమ్మమీద విశ్రాంతి తీసుకుంటున్న చిరుత పులి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ చెట్టుకొమ్మల మధ్యన ఒక చేప కూడా దాగి ఉంది. కాబట్టి మీరు ఈ సవాల్‌ను స్వీకరిస్తునట్లయితే మీ పరిశీలన నైపుణ్యాలను ఉపయోగించి ఈ చెట్టుకొమ్మల మధ్య దాగి ఉన్న చేపను పది సెకన్లలో కనుగొనండి. మీరు ఈ చిత్రాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే ఈజీగా సమాధానం కనిపెట్టవచ్చు

సమాధానం ఇక్కడ ఉంది.

మీరు 10 సెకన్లలోపు ఈ చిత్రంలో దాగి ఉన్న చేపను కనుగొంటే, మీకు అభినందనలు! ఒక వేళ కనిపెట్టకపోయినా మీరు చింతించకండి. ఎందుకంటే మేము సమాధానాన్ని రెడ్‌ కలర్‌ సర్కిల్‌లో ఉంచాము. అక్కడ మీరు చేపను గుర్తించవచ్చు.

Optical Illusion 1

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..