AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన కూతురు కోసం ఈ తల్లి ఏం చేసిందో చూడండి… కంటతడి పెట్టిస్తోన్న వీడియో..

Mom shaves her head to support daughter: ‘ఆడ తనం దేశానికి ఒక్కోలా ఉండొచ్చు... కానీ అమ్మ తనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది’ ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. నిజమే ఈ ప్రపంచంలో ఏ తల్లైనా సరే...

Viral Video: తన కూతురు కోసం ఈ తల్లి ఏం చేసిందో చూడండి... కంటతడి పెట్టిస్తోన్న వీడియో..
Narender Vaitla
|

Updated on: Jan 28, 2021 | 5:31 PM

Share

Mom shaves her head to support daughter: ‘ఆడ తనం దేశానికి ఒక్కోలా ఉండొచ్చు… కానీ అమ్మ తనం మాత్రం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది’ ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. నిజమే ఈ ప్రపంచంలో ఏ తల్లైనా సరే ఒకేలా ఆలోచిస్తుంది. తన పిల్లల కోసమే పరితిపిస్తుంది. తమ పిల్లలు పడే బాధలను చూస్తూ భరించడం తల్లి హృద‌యానికి చాలా కష్టం. వీలైతే పిల్లల కష్టాల్ని తాను భరించడానికి సిద్ధమవుతుంది అమ్మ. తాజాగా ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగీసుకు చెందిన లూసియానా అనే యువతి క్యాన్సర్‌‌తో బాధపడుతోంది. దీంతో ట్రీట్‌మెంట్‌లో భాగంగా జుట్టు కత్తిరించాల్సి వచ్చింది. ఈ పనిని ఆ యువతి తల్లే చేపట్టింది. అయితే ఎంతైనా తల్లి హృద‌యం కదా.. తనముందే కూతురు అలా మారడం చూసి తట్టుకోలేని ఆ అమ్మ.. తన జుట్టును కూడా షేవ్ చేసుకోవడం ప్రారంభించింది. తల్లి జుట్టు కత్తిరించుకుంటుండగా ఆ కూతురు భావోద్వేగంతో కన్నీటీ పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కూతురు కష్టంలో తనూ భాగస్వామి అవుతూ తల్లి చేసిన పనికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది వీక్షించడం విశేషం.

Also Read: 4 Chinese Men Eat Oranges: లగేజీ ఫీ కట్టాల్సి వస్తుందని.. 30కేజీల నారింజపండ్లను 30. నిమిషాల్లో తిన్న నలుగురు వ్యక్తులు

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి