Plastic surgery : ఇంటర్వ్యూలో అవమానించారని ఏకంగా 9 సర్జరీలు చేయించుకున్నాడు.. చివరకు ఏమైందంటే

ఎవరైనా.. జాబ్‌ ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యారనుకోండి.. నార్మల్‌గా అయితే.. మన లక్క్‌ భాలేదులే.. అనుకోని మరోసారి ప్రయత్నిస్తాం. కానీ ఓ యువకుడు మాత్రం తనకు జాబ్‌ రాకపోవడానికి...

Plastic surgery : ఇంటర్వ్యూలో అవమానించారని ఏకంగా 9 సర్జరీలు చేయించుకున్నాడు.. చివరకు ఏమైందంటే
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 04, 2021 | 2:18 PM

ఎవరైనా.. జాబ్‌ ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యారనుకోండి.. నార్మల్‌గా అయితే.. మన లక్క్‌ భాలేదులే.. అనుకోని మరోసారి ప్రయత్నిస్తాం. కానీ ఓ యువకుడు మాత్రం తనకు జాబ్‌ రాకపోవడానికి… తన ముఖమే కారణమన్న కోపంలో.. దాదాపు 9 సర్జరీలు చేపించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.

వియత్నాంకు చెందిన యువకుడు జాబ్‌ ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయంలో ఘోర అవమానాలకు గురయ్యాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతడి ముఖాన్ని చూసి హేలన చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు.. తన ముఖంపై తనకు విరక్తి.. వచ్చేంతాల విసుగుపోయాడు. దీంతో తన ముఖం ఎలాగైనా.. మార్చుకోవాలని నిర్ణయించుకుని.. 12లక్షల ఖర్చుచేసి మరీ సర్జరీలు చేపించుకున్నాడు. అయితే.. పలు మార్లు.. ఆ సర్జీలు ఫెయిల్ అవడంతో.. మరింత కృంగిపోయాడు.

ఇక ఒక్క సర్జిరీతో మొదలై.. ఏకంగా 9 సర్జరీలు చేపించుకున్నాడు. దీంతో చివరిగా చేసిన సర్జిరీతో తన ముఖంలో భారీ ఆమార్పే వచ్చింది. హాలీవుడ్‌ హీరోలా తయారైనా ఆ యువకుడు.. తాను అనుభవించిన అవమానాలను సోషల్‌ మీడియా వేదికగా తెలుపుతూ.. గతం ఫోటోను.. ఇప్పటి ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్‌ షాక్‌ గురవుతున్నారు. ఆ రెండు ఫొటోలు డూవని తెలిసిన తర్వాత ‘‘అది నువ్వేనా?!’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రాక్‌, ఉప్పెన విజయాలతో టాలీవుడ్‌కు జోష్.. మార్చిలో భారీగా విడుదల కానున్న సినిమాలు.. లిస్ట్ ఇదిగో

సిసింద్రీ కుర్రాడి ఫేట్ నంబర్ 4తో మారేనా.. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి.