AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Sarja : నా చుట్టూ ఉండేవాళ్లే నన్ను మోసం చేశారు.. శోభన్ బాబు చెప్పినా వినిపించుకోలేదు.. హీరో అర్జున్ సర్జా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో అర్జున్ సర్జా. కన్నడలో టాప్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ఒకే ఒక్కడు సినిమాకు గురించి చెప్పక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూతురు కథానాయికగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Arjun Sarja : నా చుట్టూ ఉండేవాళ్లే నన్ను మోసం చేశారు.. శోభన్ బాబు చెప్పినా వినిపించుకోలేదు.. హీరో అర్జున్ సర్జా..
Arjun Sarja
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2026 | 6:34 PM

Share

కన్నడ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అర్జున్ సర్జా నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఒకే ఒక్కడు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉన్న అర్జున్.. దాదాపు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే తన 46 ఏళ్ల సినీ జీవితంలో ఎంతో మంది తనను మోసం చేశారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని.. తన చుట్టూ ఉండేవాళ్లే తనను మోసం చేశారని చెప్పుకొచ్చారు. తనకు ఏమి తెలియని వయసులో మోసం చేశారని.. అందరూ తనను తప్పుదోవ పట్టించారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

అర్జున్ సర్జా మాట్లాడుతూ.. “సంపాదించే సమయంలో నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలా మంది మోసం చేశారు. ఇప్పుడు వారందరి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండేవాళ్లే నాకు ఏమీ తెలియని వయసులో నన్ను మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తోంది. కానీ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేది నాకు అప్పుడు తెలియలేదు. కానీ నా వాళ్లే నన్ను తప్పుదోవ పట్టించారు. ఆరోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో హీరో శోభన్ బాబు గారు చాలాసార్లు చెప్రారు. డబ్బు వృథా చేస్తున్నావ్ జాగ్రత్త అని హెచ్చరించారు. కానీ అప్పుడు ఆయన చెప్పే మాటలు నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో కలిసి సనిమాలు చేశాను. అప్పుడే ఇద్దరం చాలా క్లోజ్ అయ్యం. మా బంధం చూసి చాలా మంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట విని ఉంటే ఇప్పుడు బాగుండేది ” అంటూ చెప్పుకొచ్చారు అర్జున్.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

అర్జున్ సర్జా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. మైసూర్ లోని మధుగిరిలో జన్మించిన అర్జున్.. సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా సీతా పయనం. ఫిబ్రవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో ఆయన కుమార్తె కథానాయికగా పరిచయం కాబోతుంది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర