Vastu Tips: ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే.. డబ్బే డబ్బు!

వ్యక్తి తన వైవాహిక జీవితంలో జరుగుతున్న తగాదాల నుండి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారంలో నష్టాన్ని నివారించడానికి, మీ ఆఫీసు లేదా దుకాణంలో ఆగ్నేయ దిశలో ఈ బొమ్మను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవాలని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips: ఈ వెండి విగ్రహం ఇంట్లో ఉంటే..ఇక మీ కష్టాలు తీరినట్టే.. డబ్బే డబ్బు!
Silver Peacock Idol
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 26, 2024 | 8:34 PM

ఇంట్లో లేదా ఆఫీసులో వాస్తు నియమాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీని వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. వాస్తు విషయంలో కొన్ని వస్తువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని వెండి విగ్రహాల గురించి తెలుసుకోబోతున్నాం..వాటిని ఇంట్లో ఉంచడం వల్ల మన జీవితంలో ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం..

ఇంట్లో వెండితో చేసిన నెమలి విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని అంటున్నారు. అంతేకాదు, ఇంట్లో వెండి నెమలి బొమ్మను ఏర్పాటు చేసుకోవడం వల్ల వాస్తు దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే, వెండి నెమలి నృత్యం చేసే స్థితిలో ఉండాలి. దీంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగుతాయని అంటున్నారు. అంతే కాకుండా మీ ఇంట్లో శాంతి వాతావరణాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

వ్యక్తి తన వివాహంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, అతను ఖచ్చితంగా తన ఇంట్లో వెండి నెమలిని పెట్టుకోవటం మంచిది. ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచడం ద్వారా, వ్యక్తి తన వైవాహిక జీవితంలో జరుగుతున్న తగాదాల నుండి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారంలో నష్టాన్ని నివారించడానికి, మీ ఆఫీసు లేదా దుకాణంలో ఆగ్నేయ దిశలో వెండి నెమలిని ఉంచాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..