IRMASAT 2021: PGDRMలో ప్రవేశానికి IRMASAT ఎగ్జామ్‏కు ప్రిపేర్ అవుతున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి..

ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‏మెంట్ పరీక్ష ఫిబ్రవరి 18 మరియు 19 తేదీలలో IRMASAT 2021 రెండు స్లాట్లలో నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఉదయం 11

IRMASAT 2021: PGDRMలో ప్రవేశానికి IRMASAT ఎగ్జామ్‏కు ప్రిపేర్ అవుతున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి..
Follow us

|

Updated on: Feb 17, 2021 | 6:16 PM

ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‏మెంట్ పరీక్ష ఫిబ్రవరి 18 మరియు 19 తేదీలలో IRMASAT 2021 రెండు స్లాట్లలో నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు.. మరియు సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఆన్‏లైన్ మోడ్‏లో ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. అభ్యర్థులు తమ ఇంటి నుంచి పరీక్షను రాసేందుకు వీలు కల్పించింది. ఐఆర్ఎంఏ అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ రూరల్ మేనేజ్‏మెంట్ ప్రోగ్రామ్ (PGDRM)లో ప్రవేశానికి IRMASAT ఎగ్జామ్ నిర్వహిస్తుంది.

IRMASAT పరీక్షా విధానం..

IRMASAT 2021 పరీక్షలో 30 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో (MCQలు) 30 నిమిషాల కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఐదు ఆప్షన్లు ఉంటాయి. ఈ ప్రశ్నలు ప్రధానంగా ప్రస్తుత సామాజిక సమస్యలపై ఆధారపడి ఉంటాయి.

IRMASAT 2021 సిలబస్..

IRMASAT 2021 ప్రవేశ పరీక్షలలో ఉండే అంశాలు.. భారతీయ ఆర్థిక వ్యవస్థ, జనాభాలో సమస్యలు, సామాజిక మరియు ఆర్థిక మినహాయింపు నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, సమాచార హక్కు, భారతదేశంలో ప్రణాళిక, దేశంలోని వ్యవసాయం, రూరల్ డెవలప్ మెంట్ విధానాలు, పేదరికం మరియు గ్రామీణ సంస్థల అభివృద్ధి.

IRMASAT ప్రిపేర్ అయ్యేవారికి టిప్స్..

➤ MBA అభ్యర్థులు పరీక్ష సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ కనెక్టివిటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. ➤ IRMASAT అభ్యర్థులు పరీక్ష సమయంలో రెండింటినీ ఉపయోగించుకోవలసి ఉంటుంది. కాబట్టి పరీక్షకు ముందు మైక్రోఫోన్ మరియు కెమెరా ప్రాప్యతను తనిఖీ చేసుకోవాలి. ➤ పరీక్షలో ఎక్కువ వెయిటేజీని కలిగి ఉన్న ఏదైనా కష్టమైన విషయాలను సవరించండి. ➤ పరీక్ష ప్రారంభించే ముందు అందులోని సూచనలను సరిగ్గా చదవాలి. ➤ IRMASAT ఆన్‏లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఫిబ్రవరి 23 నుంచి మార్చి 6 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉంటుంది.

Also Read: సీబీఎస్ఈ 2021 పరీక్షల తేదీలు ఖరారు.. జనవరి 1 నుండి 12వ తరగతి ప్రాక్టికల్స్..!

భారతీయ వరుడి కోసం వెదుకుతున్న రష్యన్ గర్ల్..
భారతీయ వరుడి కోసం వెదుకుతున్న రష్యన్ గర్ల్..
అబ్బో.! అమ్మడి కోరికలు మాములుగా లేవుగా..
అబ్బో.! అమ్మడి కోరికలు మాములుగా లేవుగా..
కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు