Viral Video: కోళ్లను ఎత్తుకెళ్లే గద్ద, కెమెరాను ఎత్తుకెళ్లింది… వైరల్‌ మారిన వీడియోపై ఓ లుక్కేయండి..

Eagle Plucks A Drone: గద్దలు, డేగలు ఆకాశంలో ఎంత వేగంగా ప్రయాణిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. గాళ్లో ఎంతో ఎత్తున ఎగిరే ఈ భారీ పక్షులు నేలపై ఉన్న కోళ్లను, పక్షులను వాటి కాళ్లతో ఒక్కసారిగా పట్టుకొని..

Viral Video: కోళ్లను ఎత్తుకెళ్లే గద్ద, కెమెరాను ఎత్తుకెళ్లింది... వైరల్‌ మారిన వీడియోపై ఓ లుక్కేయండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 05, 2021 | 5:23 AM

Eagle Plucks A Drone: గద్దలు, డేగలు ఆకాశంలో ఎంత వేగంగా ప్రయాణిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. గాళ్లో ఎంతో ఎత్తున ఎగిరే ఈ భారీ పక్షులు నేలపై ఉన్న కోళ్లను, పక్షులను వాటి కాళ్లతో ఒక్కసారిగా పట్టుకొని వెళుతుంటాయి. అయితే సహజంగా కోళ్లను, పక్షులను ఎత్తుకెళ్లే ఓ డేగ మాత్రం డ్రోన్‌ కెమెరాను తన్నుకు పోయింది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రకృతి ప్రేమికుడు సముద్ర తీరాన నిలుచొని డ్రోన్‌ కెమెరాతో సముద్ర అందాలను చిత్రీకరిస్తున్నాడు. డ్రోన్‌ సముద్రంపై ఎగురుతోన్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ డేగ సడన్‌గా వచ్చి, ఆ డ్రోన్‌ కెమెరాను ఎత్తుకెళ్లింది. కాసేపటి వరకు ఆ డేగ డ్రోన్‌ను పట్టుకొని వెళ్లింది. ఇక డేగ… డ్రోన్‌ను తీసుకెళుతుండగా రికార్డు అయిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో కాస్తా.. వైరల్‌గా మారింది. 37 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

Also Read: యాభై వేలు ధర నిర్ణయిస్తే లక్షా డెబ్బై ఐదు వేలు పలికింది… ట్రిపుల్ నైన్ నెంబర్‌కు అంత గిరాకీ ఎందుకు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!