Vastu Tips: కిచెన్‌లో చేసే ఈ చిన్న తప్పులు.. భారీ మూల్యానికి కారణాలు

మనకు తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న వాస్తు తప్పులను చేస్తుంటాం. వీటివల్ల భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట గదిలో చేసే వాస్తు తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. వంట గదిలో తరచూ చేసే తప్పులు ఏంటి.? వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: కిచెన్‌లో చేసే ఈ చిన్న తప్పులు.. భారీ మూల్యానికి కారణాలు
Vastu
Follow us

|

Updated on: Oct 06, 2024 | 6:03 PM

వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హిందువులు వాస్తును తప్పక పాటిస్తుంటారు. ప్రతీ అంశం వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు ఇంటి నిర్మాణం చేపట్టే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు.

మనకు తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న వాస్తు తప్పులను చేస్తుంటాం. వీటివల్ల భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట గదిలో చేసే వాస్తు తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. వంట గదిలో తరచూ చేసే తప్పులు ఏంటి.? వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్యాస్‌ స్టవ్‌పై పాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో తలకిందులుగా ఉంచకూడదు. సాధారణంగా పాన్‌లను ఉపయోగించిన తర్వాత వాటిని స్టౌవ్‌పై తలకిందులుగా చేసి పెడ్తారు. అయితే దీనివల్ల ప్రతికూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదాలు, మనస్పర్థాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మానసిక ప్రశాంతత కోల్పోతుంటే ఇలాంటి మిస్టేక్‌ చేస్తున్నారేమో చూసుకోవాలి.

అలాగే పాన్‌ను శుభ్రపరిచేటప్పుడు పదునైన వస్తువులను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పాన్‌ను ఉపయోగించిన తర్వాత పక్కన పెడుతుంటారు. అయితే వేడిగా ఉన్న పాన్‌పై ఎట్టి పరిస్థితుల్లో నీరు పోయకూడదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో అనవసరమైన టెన్షన్ ఏర్పడి ఇంటి వాతావరణం మొత్తం చెడిపోతుంది. పాన్‌ను ఉపయోగించిన తర్వాత దాఇనిన శుభ్రం చేయకుండా అలాగే పక్కన పెట్టకూడదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..