AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Card: ఆధార్ మిస్ యూజ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీ కార్డును ఇలా లాక్ చేసుకోండి..

Aadhar Card: సిమ్ కార్డు నుంచి ఫ్లైట్ టికెట్ వ‌ర‌కు... తాజాగా వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ వ‌ర‌కు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. ఏ చిన్న ప‌ని అయినా ఆధార్ కార్డు చూపించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌న‌కు..

Aadhar Card: ఆధార్ మిస్ యూజ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీ కార్డును ఇలా లాక్ చేసుకోండి..
Aadhar Card
Narender Vaitla
|

Updated on: May 06, 2021 | 6:02 AM

Share

Aadhar Card: సిమ్ కార్డు నుంచి ఫ్లైట్ టికెట్ వ‌ర‌కు… తాజాగా వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ వ‌ర‌కు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. ఏ చిన్న ప‌ని అయినా ఆధార్ కార్డు చూపించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌న‌కు తెలియ‌కుండానే చాలా చోట్ల మ‌న ఆధార్ కార్డును ఇచ్చేస్తుంటాం. మ‌రి ఎన్నో చోట్ల ఆధార్ జిరాక్స్‌ల‌ను ఇస్తున్నారు క‌దా.. ఆధార్ కార్డు దుర్వినియోగం కాదా..? అనే ఆలోచ‌న ఎప్పుడైనా చేశారా.? అవును సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్న ప్ర‌స్తుత రోజుల్లో డేటా మిస్ యూజ్ అయ్యే అవ‌కాశాలు చాలానే ఉంటాయి. అయితే మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా మీ కార్డు డేటాను భ‌ద్రంగా ఉంచుకోవ‌చ్చ‌నే విష‌యం మీకు తెలుసా? చాలా సింపుల్ స్టెప్స్‌తో మీ ఆధార్ కార్డు హ్యాక్‌కి గురికాకుండా చేసుకోవ‌చ్చు. ఇందు కోసం ఏం చేయాలంటే..

* ముందుగా https://resident.uidai.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంత‌రం మై ఆధార్‌లోకి వెళ్లి.. అందులో ఉండే ఆధార్ స‌ర్వీస్ అనే అప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.

* త‌ర్వాత అక్క‌డ కనిపించే లాక్‌/అన్‌లాక్ బ‌యోమెట్రిక్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

* అనంత‌రం మీ ఆధార్ సంఖ్య‌ను ఎంట‌ర్ చేయాలి.

* దీంతో ఓ క్యాప్చ్ కోడ్ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేస్తే.. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వెళుతుంది.

* ఓటీపీని ఎంట‌ర్ చేసి బ‌యోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవ‌చ్చు. అవ‌న‌స‌ర‌మైన‌ప్పుడు అన్‌లాక్ చేసుకోవ‌చ్చు.

Also Read: చింతపండు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..! ఎవరు తినొచ్చు.. ఎవరు తినకూడదు..? తెలుసుకోండి..

సిటి స్కాన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు సరికావు, ఇండియన్ రేడియాలజీ సంస్థ ఖండన

కొత్తిమీర జ్యూస్‌తో ఎన్నో ప్రయోజనాలు..! కొవిడ్ నుంచి తప్పించుకోవాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..