చీర కట్టులో స్టంట్స్ చేసిన మహిళ..! అవి మామూలుగా లేవు.. అద్భుతం ఈ డ్యాన్సర్ ప్రతిభ.. వైరల్ అవుతున్న వీడియో..
Rukmini Stunts in Saree : ఎవ్వరైనా తనకు సంబంధించి అందరిలో భిన్నంగా ఉండాలని కోరుకుంటారు.. కొంతమంది ఇందులో విజయం సాధిస్తారు.. మరికొంత మంది మామూలుగా వదిలేస్తారు. ఈ అంశంపై
Rukmini Stunts in Saree : ఎవ్వరైనా తనకు సంబంధించి అందరిలో భిన్నంగా ఉండాలని కోరుకుంటారు.. కొంతమంది ఇందులో విజయం సాధిస్తారు.. మరికొంత మంది మామూలుగా వదిలేస్తారు. ఈ అంశంపై సోషల్‌మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో అటువంటి వీడియో బయటికొచ్చింది. ఇది ప్రజలలో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ విన్యాసాలు చేసిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. స్టంట్స్ చేయడం సాధారణ విషయం కాదని అందరికి తెలుసు. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోలో ఒక మహిళ చీరలో అనేక స్టంట్స్ చేసిన విధానం చూసి ప్రజలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
వీడియోలో చూపినట్లుగా ఈ మహిళ చీరను ధరించి, బ్యాక్‌ఫ్లిప్‌లు, హెడ్‌స్టాండ్‌లు చేస్తుంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. సులువుగా ఆమె ఈ స్టంట్స్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. మహామహులకే సాధ్యంకాని వాటిని చాలా సింపుల్‌గా చేసింది. అది చీర కట్టుకొని చేసి చూపించింది. ఈ మహిళ పేరు డాన్సర్ రుక్మిణి విజయకుమార్. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. దీనిలో ఆమె గొప్ప విన్యాసాలు చూపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దాదాపు ఏడు లక్షల మంది ఈ వీడియోను చూశారు. అదే సమయంలో 80 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను ఇష్టపడ్డారు. ప్రజలు ఈ వీడియోను చాలా ఆనందిస్తున్నారు నిరంతరం కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram