AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటింస్తున్నారు.

RRR Movie: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Rrr
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2021 | 10:45 AM

Share

RRR Movie:  దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటింస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‏తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.  సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.. పలువురు హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్టు తెలుస్తుంది.  భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ప్రతి వార్తా ఒక రేంజ్లో అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఉగాది పర్వదినం సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో చరణ్, తారక్ ఇద్దరు కనిపిస్తున్నారు. చరణ్ ను తారక్ ను ప్రజలు ఆకాశానికి ఎత్తుతూ సంబరాలు చేసుకుంటున్నట్టు డిజన్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.  ఈ పోస్టర్ ను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vakeel Saab Movie: ఆ ప్రచారంలో వాస్తవం లేదు.. తేల్చి చెప్పిన ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్..

Dil Raju Corona Positive: కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’

Follow Us
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.