Car Parking Tips: కారు పార్కింగ్ చేసేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి.. తప్పనిసరిగా ఇలా చేస్తే బెస్ట్..

కారు పార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్‌బ్రేక్ వాడాలా వద్దా అనే తికమక చాలామందిలో ఉంటుంది. కారును గేర్‌లో ఉంచాలా లేదా న్యూట్రల్‌లో ఉంచాలా. కారు పార్క్ చేయడానికి సరైన పద్దతి ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం.

Car Parking Tips: కారు పార్కింగ్ చేసేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి.. తప్పనిసరిగా ఇలా చేస్తే బెస్ట్..
Car Parking
Follow us

|

Updated on: May 23, 2023 | 5:25 PM

వాస్తవానికి కారు నడుపుతున్నప్పుడు అప్రమత్తత చాలా ముఖ్యం. అయితే కారు పార్కింగ్ చేసేటప్పుడు కూడా అంతే అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్‌లో ఎలాంటి అలర్ట్‌నెస్‌ అని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి వాహనాన్ని పార్క్ చేసే సమయంలో కేవలం హ్యాండ్‌బ్రేక్‌ను లాగితే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. అయితే అలా చేయడం సరైందేనా లేక వాహనాన్ని గేర్‌లో పెట్టి పార్క్ చేయాలా? అసలు పార్కింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి మనం చాలా మందితో చర్చించి ఉంటాం. మనకు తెలిసినవారు చాలా రకాలుగా చెప్పి ఉంటారు. అందులో ఏది సరైనదో మనం తేల్చుకోలేకపోతాం.

కారు పార్కింగ్ చేసేటప్పుడు కారును న్యూట్రల్‌లో ఉంచాలి. గేర్‌లో పెట్టాలి లేదా హ్యాండ్‌బ్రేక్ వేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు పార్కింగ్ ప్లేస్‌లో తప్పుగా పార్కింగ్ చేయడం వల్ల.. కారు కూడా కిందకు జారిపోతుంది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో కారుని పార్క్ చేయడానికి సరైన పద్దతి ఏంటో తెలుసుకుందాం.

ఏ గేర్‌లో పార్క్ చేయాలి?

కారును చదునైన ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కారు దొర్లుతుందన్న భయం ఉండదు. అయినప్పటికీ, మీరు గేర్‌ను అప్లై చేస్తున్నట్లైతే ఎల్లప్పుడూ మొదటి గేర్‌లో ఉంచండి. అయితే, రివర్స్ గేర్ కూడా ఉపయోగించవచ్చు. కారును టాప్ గేర్‌లో ఉంచవద్దని గుర్తుంచుకోండి. ఎందుకంటే అది సులభంగా దానిలోకి వెళ్తుంది.

హ్యాండ్‌బ్రేక్ మంచిదేనా..

కారును మొదటి లేదా చివరి గేర్‌లో ఉంచిన తర్వాత కారును పార్క్ చేస్తున్నప్పుడు. హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించడం వల్ల భద్రత కూడా రెట్టింపు అవుతుంది. మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ కారు స్లోప్‌లో పార్క్ చేసినా, అది రోల్ అవ్వదు. హ్యాండ్‌బ్రేక్ చక్రాలను వెంటనే లాక్ చేస్తుంది. డబుల్ సెక్యూరిటీని అందిస్తుంది. అయితే, కారును ఎక్కువసేపు పార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించకూడదు.

ముందు చక్రం తిప్పి పార్క్ చేయాలా..

చాలా దేశాలలో కారు ముందు చక్రాన్ని డయగ్నల్‌గా పార్క్ చేయాలని సలహా ఇస్తారు. ఎందుకంటే కారు బోల్తా పడినా నేరుగా కిందకు వెళ్లకుండా కొంత క్రాస్‌గా ముందుకు వెళ్తుందని వారి నమ్మకం.

చెట్ల కింద పార్క్ చేయవద్దా..

వీలైతే మీ కారును చెట్ల కింద పార్క్ చేయవద్దు. మీరు చెట్టు కింద పార్క్ చేసినప్పుడు.. చెట్టు కొమ్మలు విరిగిపడితే కారు దెబ్బతినే ప్రమాదం ఉంది.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..