Viral Photo: ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

Wedding Night Photo: తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి.. వివాహం అనే బంధంతో ఆడపిల్ల కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. అప్పటివరకు..

Viral Photo: ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Feb 11, 2021 | 3:50 PM

Wedding Night Photo: తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి.. వివాహం అనే బంధంతో ఆడపిల్ల కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. అప్పటివరకు ఇరువురూ ఒకరికి ఒకరు తెలియకపోయినా.. ఫస్ట్ నైట్‌తో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మధ్య మొదలైన బంధం ఇద్దరినీ ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా దారి తీస్తుంది.

ఇలా ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువుకు ఫస్ట్ నైట్ వేళ వింత అనుభవం ఎదురైంది. తన దగ్గరకు భర్తే వచ్చి పలకరిస్తాడని.. సిగ్గుపడుతూ ఎంతో ఆశగా ఎదురుచూసిన నవ వధువుకు అతగాడు షాక్ ఇచ్చాడు. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కంప్యూటర్‌తో కుస్తీలు పడుతున్నాడు.

శోభనం గదిలో నవ వధువును పట్టించుకోకుండా కంప్యూటర్‌ను పట్టుకుని కూర్చున్న ఆ వరుడిని చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. జనాలు ఫన్నీ కామెంట్లతో ఓ ఆట ఆడుకుంటున్నారు. మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘హోల్డ్ ఆన్ బేబీ.. హిస్టరీ డిలీట్ చేయని’ అంటూ ఓ నెటిజన్ క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

హోల్డ్ ఆన్ బేబీ.. మొదట నేను ఇంటర్నెట్‌లో బిలినియర్లను కాపాడాలి..

హోల్డ్ ఆన్ బేబీ.. కొత్తగా వచ్చిన కంగనా ఫోటోను ఒకసారి చూడని..

హోల్డ్ ఆన్ బేబీ.. మరో డ్యాన్సింగ్ ఫ్రాగ్ వీడియో చేద్దాం..

హోల్డ్ ఆన్ బేబీ.. సెర్చ్ హిస్టరీ డిలీట్ చేయని మొదట..

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!