AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రంపై పెళ్లి మండపానికి వెళ్ళిన వధువు.. అమ్మాయిలకు కూడా సమాన హాక్కులుంటాయంటున్న పెళ్లికూతురు..

సాధరణంగా పెళ్లికొడుకును పెళ్లి మండపానికి తీసుకురావడానికి అతడిని గుర్రంపై ఊరెగింపుగా తీసుకువస్తుంటారు. దక్షిణ భారత దేశంలో వరుడిని

గుర్రంపై పెళ్లి మండపానికి వెళ్ళిన వధువు.. అమ్మాయిలకు కూడా సమాన హాక్కులుంటాయంటున్న పెళ్లికూతురు..
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2021 | 1:04 PM

Share

సాధరణంగా పెళ్లికొడుకును పెళ్లి మండపానికి తీసుకురావడానికి అతడిని గుర్రంపై ఊరెగింపుగా తీసుకువస్తుంటారు. దక్షిణ భారత దేశంలో వరుడిని ఇలా గుర్రంపై తీసుకురావడం చాలా అరుదు. కానీ నార్త్ సైడ్ వరుడిని ఇప్పటికీ గుర్రంపైనే తీసుకువస్తుంటారు. తాజాగా గుర్రంపై వరుడు కాకుండా.. వధువు ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్ళి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‏లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే అమ్మాయి వినుత్నంగా ఆలోచించింది. తన పెళ్లి మండపానికి వరుడిలాగా గుర్రం పై ఊరెగింపుగా వెళ్లాలని నిర్ణయించుకుంది. వలేచా తన కుటుంబంలో ఏకైక కూతురు. దీంతో తమ కూతురి కోరికను ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా నెరవేర్చారు. దీపా వలేచా తన పెళ్లి రోజున కుటుంబసమేతంగా కోటాలోని వరుడి ఇంటి వరకు గుర్రంపై స్వారీ చేస్తూ వెల్ళింది. ఈ ఘటన చూసిన వారందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక కొడుకుకు మరియు కూతురుకు తేడా ఏమి లేదని.. కొడుకుల మాదిరిగానే కూతుర్లకు కూడా ఈ సమాజంలో సమాన హక్కులు ఉంటాని దీపా వలేచా తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వధువు చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కూతురు, కొడుకు అనే తేడా చూసే వారికి వలేచా ఒక మంచి సందేశం ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Valentine Week: భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు..

Follow Us
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్