Business News:2021 సంవత్సరం జనవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసా?.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఏడాది ప్రారంభంలోనే దేశంలోని బ్యాంకులకు ఎన్ని సెలవులు అనే జాబితా విడుదలవుతుంది. సాధరణంగా ప్రతినెల రెండవ,

Business News:2021 సంవత్సరం జనవరిలో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలుసా?.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2021 | 7:41 AM

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఏడాది ప్రారంభంలోనే దేశంలోని బ్యాంకులకు ఎన్ని సెలవులు అనే జాబితా విడుదలవుతుంది. సాధరణంగా ప్రతినెల రెండవ, నాలుగవ శనివారాలతోపాటు ఆదివారాలు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. అవే కాకుండా పండుగల రోజున కూడా బ్యాంకులు పనిచేయవు. మరీ ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు బ్యాంకులు పనిచేయవో తెలుసుకుందామా..

ఈ ఏడాది ప్రారంభంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2021లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలిపింది. జనవరి నెలలో కూడా బ్యాంకులకు కొన్ని సెలవులు ఉన్నాయి. కానీ ఒక్కోసారి బ్యాంకుల సెలవు తేదీలు రాష్ట్రం ప్రాతిపాదికన మారుతూ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో 11వ తేదీన రెండో శనివారం కాబట్టి ఆ రోజు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత 15, 16 తేదీల్లో సంక్రాంతి పండగ కారణంగా ఆ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక 25న నాలుగో శనివారం, 26న ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు.

తర్వాత తెలంగాణలో జనవరి 1న బ్యాంకులకు సెలవు ఉందని తెలుస్తోంది. అలాగే సంక్రాంతికి ఒక్క రోజు మాత్రమే సెలవు ఉండేలా ఉంది. ప్రస్తుతం చాలా మంది మొబైల్ బ్యాంకింగ్‏కు అలవాటు పడిపోయారు. దీంట్లో అమౌంట్ పేమెంట్, నగదు పంపడం వంటి వాటికి ఎలాంటి ఆటంకం లేదు. ఇలా కాకుండా నేరుగా బ్యాంకులోనే పని ఉంటే మాత్రం ముందు రోజు తెలుసుకొని వెళ్ళండి. బ్యాంకులకు ఏ రోజున సెలవు అనేది కనుక్కొని వెళ్తే ఆ రోజుకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!