AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇదేం బెట్టింగ్ రా సామీ..! పందెంలో ఓడిపోతే అర గుండు, అర మీసం కట్!

పేకాట, క్రికెట్ బెట్టింగ్, పొలిటికల్ బెట్టింగులలో ఇప్పటి వరకు ఇలాంటి బెట్టింగ్ ఎవరూ చూసి ఉండరు..! రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం. కానీ ఓ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకే ట్రెండ్ సెట్ చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. శ్రీధర్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇస్తే, అరగుండు కొట్టించుకుంటానని, సగం మీసం తీసేస్తానని పందెం కాశాడు.

Andhra Pradesh: ఇదేం బెట్టింగ్ రా సామీ..! పందెంలో ఓడిపోతే అర గుండు, అర మీసం కట్!
Puttaparthi
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 17, 2024 | 4:12 PM

Share

పేకాట, క్రికెట్ బెట్టింగ్, పొలిటికల్ బెట్టింగులలో ఇప్పటి వరకు ఇలాంటి బెట్టింగ్ ఎవరూ చూసి ఉండరు..! రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం. కానీ ఓ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకే ట్రెండ్ సెట్ చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. శ్రీధర్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇస్తే, అరగుండు కొట్టించుకుంటానని, సగం మీసం తీసేస్తానని పందెం కాశాడు. చివరికి వైసీపీ అధిష్టానం పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. అన్న మాట ప్రకారం శ్రీధర్ రెడ్డికి టికెట్ వచ్చినందున అరగుండు కొట్టించుకుని, సగం మీసం తీయించుకున్నాడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.

పుట్టపర్తి టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇవ్వడాన్ని మహేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. పుట్టపర్తిలోని సత్యమ్మ దేవాలయం ఎదుట మహేశ్వర్ రెడ్డి అరగుండు, అర మీసం తీయించుకున్నాడు. అన్నమాట ప్రకారం అర గుండు, అర మీసం తీయించుకున్న మహేశ్వర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డికి ఓటు వేయొద్దని కోరుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీధర్ రెడ్డికి టికెట్ రాకూడదని పందెం కాసిన మహేశ్వర్ రెడ్డి, గతంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర కారు డ్రైవర్‌‌గా పనిచేశాడు. బెట్టింగ్ బంగార్రాజు మహేశ్వర్ రెడ్డి అర గుండు, అర మీసం తీయుంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి పందెం కూడా ఉంటుందని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?