AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal: ఆ రోజున తాజ్‌మహల్‌కు ఫ్రీ ఎంట్రీ..! వెంటనే ప్లాన్‌ చేసుకోండి.. ఎప్పుడంటే..

యోగా దినోత్సవం నాడు తాజ్ మహల్ తో సహా అన్ని స్మారక చిహ్నాలలోకి ప్రవేశం ఉచితం అని భారత పురావస్తు సర్వే సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు భారత పురావస్తు సర్వే సంస్థ స్మారక చిహ్నాలలో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో తాజ్ మహల్‌తో సహా అన్ని స్మారక చిహ్నాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే తాజ్ ప్రధాన గోపురం సందర్శించడానికి రూ. 200 అదనపు టికెట్ వర్తిస్తుంది.

Taj Mahal: ఆ రోజున తాజ్‌మహల్‌కు ఫ్రీ ఎంట్రీ..! వెంటనే ప్లాన్‌ చేసుకోండి.. ఎప్పుడంటే..
Taj Mahal
Jyothi Gadda
|

Updated on: Jun 14, 2025 | 6:00 PM

Share

మీరు తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి స్మారక చిహ్నాలను సందర్శించాలనుకుంటున్నారా..? అది కూడా ఫ్రీ ఎంట్రీతో చూడాలనుకుంటే మీరు వెంటనే టూర్‌ ప్లాన్‌ చేసుకోండి.. ఎందుకంటే.. యోగా డే సందర్భంగా తాజ్ మహల్‌కు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఇది కేవలం స్థానిక పర్యాటకులకే కాదు.. భారతీయులు, విదేశీయులందరికీ నిర్దేశించిన చారిత్రక ప్రదేశాల్లో రోజంతా టికెట్టు లేకుండా లోనికి ప్రవేశించేందుకు అనుమతి కల్పిస్తున్నారు. యోగా దినోత్సవం నాడు స్మారక చిహ్నాలకు ఉచిత ప్రవేశం పర్యాటకులను ఆకర్షిస్తుంది.

యోగా దినోత్సవం నాడు తాజ్ మహల్ తో సహా అన్ని స్మారక చిహ్నాలను సందర్శించడం ఉచితం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా దినోత్సవం నాడు తాజ్ మహల్ తో సహా అన్ని స్మారక చిహ్నాలలోకి ప్రవేశం ఉచితం అని భారత పురావస్తు సర్వే సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు భారత పురావస్తు సర్వే సంస్థ స్మారక చిహ్నాలలో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో తాజ్ మహల్‌తో సహా అన్ని స్మారక చిహ్నాలలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే తాజ్ ప్రధాన గోపురం సందర్శించడానికి రూ. 200 అదనపు టికెట్ వర్తిస్తుంది.

తాజ్ మహల్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు సాధారణ టికెట్ ధర రూ. 50లు. ఇది మూడు గంటలు చెల్లుతుంది. ఉర్సు సమయంలో పర్యాటకులు షాజహాన్, అతని భార్య ముంతాజ్ నిజమైన సమాధులను చూడటానికి నేలమాళిగలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే