AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మశానం దగ్గరలో అనుమానాస్పద బ్యాగ్.. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. తీరా ఓపెన్ చేసి చూడగా..

ఓ అనుమానాస్పద బ్యాగ్‌లో ఏముందో చెక్ చేసేందుకు పెద్ద బెటాలియన్ దిగింది. తీరా దాన్ని ఓపెన్ చేసి చూడగా..

స్మశానం దగ్గరలో అనుమానాస్పద బ్యాగ్.. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. తీరా ఓపెన్ చేసి చూడగా..
Representative Image
Ravi Kiran
|

Updated on: Oct 06, 2022 | 6:09 PM

Share

టోక్యోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వారం రోజులుగా స్మశానం దగ్గరలోని ఓ పార్కింగ్ ఏరియాలో మిస్టరీ బ్యాగ్ ఒకటి ఉంది. దానిపై అనుమానం వచ్చి అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారేమో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం ఓపెన్ చేసి ఆ బ్యాగ్‌లో ఏమున్నాయని చూడగా.. అందులో సెక్స్ టాయ్స్ కనిపించాయి.

వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ జపాన్‌లోని కాకేగావా పోలీసులకు బుధవారం ఉదయం ఓ ఫోన్ కాల్ వచ్చింది. స్థానిక మున్సిపల్ స్మశానవాటిక దగ్గరలో ఉన్న ఓ పార్కింగ్ ఏరియాలో గడిచిన వారం రోజులుగా మిస్టరీ బ్యాగ్ ఒకటి ఉందని తెలిపారు. అంతే! సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో కలిపి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ బ్యాగ్‌ చుట్టూ ఉన్న 300 మీటర్ల రోడ్డును సుమారు 3 గంటలకుపైగా బ్లాక్ చేశారు. ఇక అక్కడి విజువల్స్ కోసం లోకల్ మీడియా ఏమో.. ఏకంగా హెలికాప్టర్ పంపించింది. ఆ అనుమానాస్పద బ్యాగ్‌లో బాంబ్ ఉందేమోనన్న సందేహంతోనే ఇంతమంది అక్కడికి చేరుకున్నారు. తీరా బాంబ్ స్క్వాడ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో సెక్స్ టాయ్స్ కనిపించాయి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

Follow Us
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..