Shocking: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న మహిళ.. సడెన్‌గా గోడలోంచి బయటకొచ్చిన చెయ్యి.. కట్ చేస్తే..

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వింత శబ్దాలు వినిపిస్తే చాలా మంది హడలిపోతారు. అలాంటిది.. ఓ గోడలించి ఉన్నపళంగా చేతి వేళ్లు బయటయకొస్తే! ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైకే పోతాయి. భయంతో గట్టిగా అరిచి, బయటకు పరుగులు తీస్తారు. తాజాగా అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంది ఓ మహిళ. తన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా..

Shocking: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న మహిళ.. సడెన్‌గా గోడలోంచి బయటకొచ్చిన చెయ్యి.. కట్ చేస్తే..
Bathroom
Follow us
Shiva Prajapati

|

Updated on: May 24, 2023 | 5:30 PM

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వింత శబ్దాలు వినిపిస్తే చాలా మంది హడలిపోతారు. అలాంటిది.. ఓ గోడలించి ఉన్నపళంగా చేతి వేళ్లు బయటయకొస్తే! ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైకే పోతాయి. భయంతో గట్టిగా అరిచి, బయటకు పరుగులు తీస్తారు. తాజాగా అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంది ఓ మహిళ. తన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా.. గోడలోంచి ఒక్కసారిగా చేతి వేళ్లు బయటకొచ్చాయి. దాంతో హడలిపోయిన యువతి.. గట్టిగా అరిచింది. భయంతో గది నుంచి బయటకు పరుగులు తీసింది. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేయగా.. వచ్చి పరిశీలించారు. అసలు నిజాన్ని వెలికి తీశారు.

ఈ ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకుందాం.. జానీ, అతని కుటుంబం వెనిజులా నుంచి అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు బాగానే గడిచింది. ఆ తరువాతే అసలు సినిమా మొదలైంది. తాను ఉంటున్న ఫ్లాట్‌ నుంచి వింత శబ్ధాలు రావడం మొదలైంది. బాత్‌రూమ్‌ నుంచి శబ్ధాలు రావడాన్ని గమనించింది జాన్ భార్య. ఇదే విషయాన్ని జాన్‌కు చెబితే లైట్ తీసుకున్నాడు. కానీ, కొన్ని రోజుల తరువాత అతను కూడా సౌండ్స్ వినడంతో.. నమ్మకం కలిగింది.

ఒక రోజు అదే బాత్‌రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా.. శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. మెల్లగా.. గోడ రంధ్రం నుంచి వేళ్లు బయటకు వచ్చాయి. అది చూసి హడలిపోయిన ఆమె.. గట్టిగా అరిచింది. డ్రెస్ ధరించి బయటకు పరుగులు తీసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. వచ్చి పరిశీలించారు. కొందరు అల్లరి మూకలు చేసిన పనిగా గుర్తించారు. డ్రగ్స్ మత్తులో వీరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!