స్త్రీలూ.. ఈ 4 పానీయాలు తాగారంటే.. పీరియడ్ పెయిన్ ఖతం..
అందరు స్త్రీలు ఋతుస్రావం సమయంలో కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. వారికి కడుపు నొప్పి, పొత్తికడుపు తిమ్మిరి, తుంటి, తొడలలో నొప్పి వంటి వివిధ నొప్పులు ఉంటాయి. ఆ సమయంలో, వారికి ఏమీ తినాలని అనిపించదు. మీ ఋతుస్రావాన్ని తగ్గించడానికి డాక్టర్ మోహన్ లక్ష్మి నాలుగు రకాల పానీయాలను సిఫార్సు చేస్తారు. ఆ పానీయాలు ఏంటి.? అవి అందించే ప్రయోజనాలు ఏంటి.? వివరంగా తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
