Health Tips: సిగరెట్ మానుకోలేకపోతున్నారా..? ఈ 4 యోగాసనాలను ట్రై చేయండి.. మళ్లీ ఆలోచన కూడా రాదు..!
Yoga to Quit Smoking: పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతింటాయని.. గుండె సమస్యలకు, క్యాన్సర్ ప్రమాదానికి అవుతాయని వివరంగా తెలిసి కూడా తాగేవారు కూడా లేకపోలేదు. కొందరు ధూమపానం చేయకుండా ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్నా తర్వాత యాధావిధిగా లాగించేస్తూ ఉంటారు. వారికి మానుకోవాలనే ఆలోచన కలిగినా, అలా చేయలేకపోతుంటారు. అలాంటి వారు కొన్ని రకాల యోగాసనాలను చేస్తే ఫలితాలు ఉంటాయి. ఈ ఆసనాల కారణంగా ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు ధూమపానం అనే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




