Chicken Pox: పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే!

వేసవి కాలం మొదలైదంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. వాటిల్లో చికెన్ ఫాక్స్.. దీన్నే అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు వచ్చి.. నీరసంగా ఉంటుంది. ఎక్కువగా ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చికెన్ పాక్స్ కారణంగా కేరళలో తొమ్మది మంది మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ చికెన్ పాక్స్ అనేది వరిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుందని పరిశోధికలు తెలిపారు. ఈ వైరస్ అనేది వేడి వాతావరణంలోనే ఎక్కువగా..

Chicken Pox: పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే!
Chicken Pox
Follow us

|

Updated on: Mar 28, 2024 | 4:23 PM

వేసవి కాలం మొదలైదంటే.. చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి. వాటిల్లో చికెన్ ఫాక్స్.. దీన్నే అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు వచ్చి.. నీరసంగా ఉంటుంది. ఎక్కువగా ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చికెన్ పాక్స్ కారణంగా కేరళలో తొమ్మది మంది మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ చికెన్ పాక్స్ అనేది వరిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుందని పరిశోధికలు తెలిపారు. ఈ వైరస్ అనేది వేడి వాతావరణంలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్ అనేది అంటు వ్యాధి. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈజీగా సోకుతుంది. గాలి ద్వారా ఎక్కువగా ఎటాక్ చేస్తుంది. కాబట్టి ఈ వైరస్ సోకిన వ్యక్తుల్ని.. సపరేటుగా ఉంచాలి.

చికెన్ పాక్స్ లక్షణాలు:

ఈ వైరస్ సోకితే.. చాలా నీరసంగా అలసటగా ఉంటారు. ఒళ్లంతా నొప్పులగా ఉంటాయి. ఒక్కొక్కరికి జ్వరం కూడా వస్తుంది. ఆకలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది. చర్మంపై ఎరుపు దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి. ముందుగా ముఖంపై, నోటిపై వస్తాయి. ఆ తర్వాత ఒళ్లంతా సోకుతాయి.

చికెన్ పాక్స్‌కు ఎలా చికిత్స తీసుకోవాలి:

గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని మూఢ నమ్మకాలు పోలేదు. చికెన్ పాక్స్‌ని అమ్మవారిగా భావిస్తారు. దీంతో వైద్య చికిత్స అందించరు. చికెన్ పాక్స్ వచ్చిన వ్యక్తిని సపరేటు గదిలో ఉంచాలి. శుభ్రమైన గాలి, వెలుతురు తగిలే విధంగా చూడాలి. పౌష్టికమైన ఆహారం అందించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు.. నోరు, ముక్కు మూసుకోవాలి. ఇది గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ చికిత్సలు తీసుకోవడం మానేసి.. వైద్యుల సలహాలు పాటించాలి.

ఇవి కూడా చదవండి

వీరికి త్వరగా వచ్చే అవకాశం ఉంది:

చికెన్ పాక్స్ అనేది ఎవరికైనా రావచ్చు. అయితే పెద్దలకు శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబ్టటి.. వీరికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లల్లో, గర్భిణీల్లో అమ్మవారు అనేది త్వరగా వస్తుంది. గర్భిణీ స్త్రీలకు చికెన్ పాక్స్ వస్తే.. ప్రమాదం ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఉన్న బిడ్డకు కూడా సోకవచ్చు. కాబట్టి చికెన్ పాక్స్ వచ్చిన వారికి దూరంగా ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
హాట్‌ సమ్మర్‌లో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
KTR: రేవంత్‌ ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
వేసవిలో బీరకాయ తింటే.. బాడీ కూల్ అయిపోతుంది..
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.