AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మల నాటి చిట్కాలు.. విరిగిన పాలతో రుచికరమైన వంటకాలు!

మనం ఏం చేయకుండానే కొన్నిసార్లు పాలు వేడిచేయగానే ఇవి విరిగిపోతాయి. అప్పుడు వెంటనే ఈ పాలను ఏం చేసుకోవాలంటూ వీటిని పారబోస్తారు. అలా కాకుండా అమ్మమ్మల నాటి చిట్కాలు తెలుసుకుని వీటితో రుచికరమైన వంటకాలు చేయోచ్చు. మరి అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 23, 2026 | 5:04 PM

Share
మనం ఏం చేయకుండానే కొన్నిసార్లు పాలు వేడిచేయగానే ఇవి విరిగిపోతాయి. అప్పుడు వెంటనే ఈ పాలను ఏం చేసుకోవాలంటూ వీటిని పారబోస్తారు. అలా కాకుండా  అమ్మమ్మల నాటి చిట్కాలు తెలుసుకుని వీటితో రుచికరమైన వంటకాలు చేయోచ్చు. మరి అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మనం ఏం చేయకుండానే కొన్నిసార్లు పాలు వేడిచేయగానే ఇవి విరిగిపోతాయి. అప్పుడు వెంటనే ఈ పాలను ఏం చేసుకోవాలంటూ వీటిని పారబోస్తారు. అలా కాకుండా అమ్మమ్మల నాటి చిట్కాలు తెలుసుకుని వీటితో రుచికరమైన వంటకాలు చేయోచ్చు. మరి అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

 స్వీట్‌కోవా కూడా తయారు చేసుకోవచ్చు:  అయితే, ఇంకా ఈ పాలను పారపోయకుండా వీటిలో కొంచం ఎగ్ కలిపి దీనిని మెత్తగా, మృదువుగా చేయాలి. ఇంకా దీనితో  మీరు ఎంచక్కా స్వీట్‌కోవా తయారు చేసుకుని తియ్య తియ్యగా తినొచ్చు అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

2 / 5

జున్నును ఇలా చేయోచ్చు:  పాలు విరిగాయని మీకు తెలిసిన వెంటనే వీటిని పక్కన పెట్టేయాలి. అయితే, దీనిలో అందులో కొంచెం పంచదార  వేసి కలుపుకొని తింటే జున్నులా ఎంత తియ్యగా ఉంటుందో.. చాలా మంది ఇది తినడానికి ఇష్ట పడతారు కాబట్టి, ఈ సారి మీరు కూడా దీనిని చేయడానికి చుడండి. మీకు పక్కాగా నచ్చుతుంది.

3 / 5

మనకి తెలియని ఇంకో రెసిపీ ఏంటంటే ఈ విరిగిన పాలను తీసుకుని దీనితో కూర చేసుకుని తినొచ్చు. తాలింపు కూర లాగా చేసుకుని తింటారు. అయితే దీనిని పడని వారు ఇలాంటిది తినకపోవడమే మంచిది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

4 / 5
విరిగిన పాలను పడేయకుండా దీనిలో కొంచెం పసుపు వేసుకుంటే ఇది పులుసులా ఉంటుంది.  ఇంకా విరిగిన పాలను పూలకుండీలో పోస్తే మొక్కలకు కూడా ఇది చాలా బలం. ఇంకా దీనిలో ఉండే క్యాల్షియం మొక్కలను విడిపోకుండా బలంగా చేస్తుంది. 
ఈ ఎరువు టమాటా మొక్కలకు చాలా మంచిది.

విరిగిన పాలను పడేయకుండా దీనిలో కొంచెం పసుపు వేసుకుంటే ఇది పులుసులా ఉంటుంది. ఇంకా విరిగిన పాలను పూలకుండీలో పోస్తే మొక్కలకు కూడా ఇది చాలా బలం. ఇంకా దీనిలో ఉండే క్యాల్షియం మొక్కలను విడిపోకుండా బలంగా చేస్తుంది. ఈ ఎరువు టమాటా మొక్కలకు చాలా మంచిది.

5 / 5
Follow Us
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు

లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది

మొక్కజొన్న వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు..

వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే మీ పంట పండినట్లే!

దేశవ్యాప్తంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్

ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. లింక్

స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగారమే

ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు

'అహంకారంతో విర్రవీగితే గొప్పవారు కాలేదు.. వినయమే అలంకారం' నీతికథ