Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knee Pain: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..

మోకాళ్ల నొప్పులంటే గతంలో పెద్ద వయసు వారికి వచ్చేవి. కాని మారుతున్న జీవనశైలిలో యువకులు సైతం మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. తినే ఆహారం, చేసే పని ప్రభావం కూడా మోకాళ్ల నొప్పులకు..

Knee Pain: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..
Knee Pain
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 06, 2022 | 8:27 AM

మోకాళ్ల నొప్పులంటే గతంలో పెద్ద వయసు వారికి వచ్చేవి. కాని మారుతున్న జీవనశైలిలో యువకులు సైతం మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. తినే ఆహారం, చేసే పని ప్రభావం కూడా మోకాళ్ల నొప్పులకు కారణమవుతున్నాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నొప్పి తీవ్రతను తగ్గించుకోవడానికి ఎక్కువ మెడిసిన్స్ వాడుతుంటారు. ఒకసారి మందులు వాడటం మొదలు పెడితే.. ఇకపై మోకాళ్ల నొప్పుల సమస్య వస్తే మెడిసిన్స్ వాడటానికి అలవాటుపడిపోతారు.  ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. సాధరణంగా ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అలాగే ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరిగి అలసిపోతుంటారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణం యుక్త వయసులో ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం. చాలా మంది యుక్తవయసులో ఉన్నప్పుడు సరిగా ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్యల భారీన పడుతుంటారు.

అయితే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి రోజూలో ఎక్కువగా నడవాలట. ఇలా చేయడం వలన కీళ్ళకు మంచి పోషణ అందితుంది. అంతేకాకుండా ఎగుడుదిగుడుగా ఉండే నేల మీద నడవకుండా ఉంటే మంచింది. నేలపై రెండు కాళ్ళు మడత వేసుకొని కూర్చోవడం లాంటివి చేయకండి. అలాగే సాధ్యమైనంత వరకు బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండాలి.

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు రోజూ కొంతవరకు నడవాల్సి ఉంటుంది. అలాగే మోకాళ్ళ నొప్పి కలిగి ప్రతీసారి ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడమే మంచింది. అలాగే సాధ్యమైనంతవరకు రోజూ వాకింగ్ అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మందులు వాడటం కంటే వాకింగ్, చిన్న చిన్న వ్యాయమాలు చేయడం ద్వారా మోకాళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

నెలకు రూ12 వేలు జమ చేస్తే కోటీశ్వరుడు కావచ్చు.. అద్భుతమైన స్కీమ్
నెలకు రూ12 వేలు జమ చేస్తే కోటీశ్వరుడు కావచ్చు.. అద్భుతమైన స్కీమ్
అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?
ఈపీఎఫ్ఓ కీలక నియమాల మార్పు.. ఏటీఎం ద్వారా విత్‌డ్రా ఎప్పుడంటే..?
ఈపీఎఫ్ఓ కీలక నియమాల మార్పు.. ఏటీఎం ద్వారా విత్‌డ్రా ఎప్పుడంటే..?
సరైన ప్రేమికులు ఈ రాశుల వారే! వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం
సరైన ప్రేమికులు ఈ రాశుల వారే! వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం
అయ్యో పాపం.. తలారీ ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి..! షాకింగ్‌ వీడియో
అయ్యో పాపం.. తలారీ ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి..! షాకింగ్‌ వీడియో
ఆదాయపు పన్ను శాఖ నుండి ఈ మెసేజ్‌ వచ్చిందా? వెంటనే ఈ పని చేయండి
ఆదాయపు పన్ను శాఖ నుండి ఈ మెసేజ్‌ వచ్చిందా? వెంటనే ఈ పని చేయండి
భారత్-అమెరికా మధ్య బలమైన బంధంః గోయల్
భారత్-అమెరికా మధ్య బలమైన బంధంః గోయల్
నామినీని చేర్చకుండా ఖాతాదారుడు మరణిస్తే ఏం చేయాలి? ఆ డబ్బు ఎవరికి
నామినీని చేర్చకుండా ఖాతాదారుడు మరణిస్తే ఏం చేయాలి? ఆ డబ్బు ఎవరికి