Erra Thotakura Benefits: ఎర్రతోట కూరలో ఇన్ని ప్రయోజనాలా.. అస్సలు మిస్ చేసుకోకండి!!

ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని అటు పెద్దలు.. ఇటు డాక్టర్లు చెబుతూనే ఉంటారు. అయినా చాలా మంది వాటిని అస్సలు పట్టించుకోరు. కనీసం వారానికైనా ఒక్కసారైనా మన డైట్ లో ఆకూ కూరలు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. నిజానికి చికెన్, మటన్ కన్నా ఆకు కూరలు..

Erra Thotakura Benefits: ఎర్రతోట కూరలో ఇన్ని ప్రయోజనాలా.. అస్సలు మిస్ చేసుకోకండి!!
Erra Thotakura Benefits
Follow us
Chinni Enni

|

Updated on: Jul 30, 2023 | 9:06 AM

ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని అటు పెద్దలు.. ఇటు డాక్టర్లు చెబుతూనే ఉంటారు. అయినా చాలా మంది వాటిని అస్సలు పట్టించుకోరు. కనీసం వారానికైనా ఒక్కసారైనా మన డైట్ లో ఆకూ కూరలు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. నిజానికి చికెన్, మటన్ కన్నా ఆకు కూరలు తింటే ఎంతో బలం. ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎర్రతోట కూర. చాలా మందికి ఈ తోట కూర గురించి తెలీదు. ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ. మరి ఎర్రతోట కూర ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. మరి ఈ ఎర్రతోట కూరతో ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా.

-ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి.

-రక్తం తక్కువగా ఉన్న వారు దీన్ని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

-అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోటకూర తింటే మంచిది. ఇది రక్తపోటు స్థాయిలను అదుపు చేస్తుంది.

-ఎర్ర తోటకూర తినడం వల్ల ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

-ముఖ్యంగా ఎర్రతోట కూరను తరుచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

-ఎర్రతోట కూర ఊబకాయానికి ఉత్తమ నివారణ. స్థూలకాయాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

-దీనిలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా మారేలా చేస్తాయి.

-సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది.

– అలాగే గొంతు క్యాన్సర్ రాకుండా ఎర్రతోట కూర సహాయం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!