Skin Care: శరీరంపై మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

Skin Care Tips: చాలామంది మొహంపై మొటిమలతో బాధపడుతుంటారు. దీంతోపాటు శరీరంలోని పలు ప్రదేశాల్లో మొటిమలు వస్తుంటాయి. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటుంటారు. శరీర మొటిమలను పొగట్టడానికి పలు రకాల చికిత్సలు కూడా చేస్తారు. అయితే.. మొహంతోపాటు శరీర మొటిమలను పలు చిట్కాల సహాయంతో నయచేయవచ్చంటున్నారు నిపుణులు. ఈ సింపుల్ చిట్కాలతో శరీరంలోని మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. అవేంటో చూద్దాం..

Shaik Madar Saheb

|

Updated on: Dec 29, 2021 | 8:59 PM

చల్లని నీటితో స్నానం చేయాలి: మీకు శరీరంలో మొటిమల సమస్య ఉంటే.. స్నానం చేయడానికి చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. అయితే శీతాకాలంలో మీరు స్నానానికి కొద్దిగా వెచ్చని నీటిని ఉపయోగించాలి.

1 / 5
స్క్రబ్బింగ్: ముఖం వంటి శరీర మొటిమలను తొలగించడానికి మస్సాజ్ చేసుకోవాలి. వారానికి ఒకసారి బాడీ స్క్రబ్ చేస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
కంఫర్ట్ గా ఉండే దుస్తులను ధరించాలి: చలి వాతావరణంలో మీరు శరీరంలో మొటిమల వల్ల ఇబ్బంది పడుతుంటే కొన్ని పద్దతులను పాటించాలి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. వదులుగా ఉండే బట్టలు ధరిస్తే కంఫర్ట్ గా ఉంటుంది.

3 / 5
తేనె-దాల్చిన చెక్క: తేనె శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దాల్చిన చెక్క మొటిమలను తొలగించడానికి పని చేస్తుంది. తేనె, దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై పూసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4 / 5
వేప ఆకులు: శరీరంలో ఏర్పడే మొటిమలను తొలగించడంలో వేప పేస్ట్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి దానిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం దానికి శరీరంపై మొటిమల మీద పూయాలి. ఇలా చేస్తే మొటిమల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow us
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్