కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా..? కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
ప్రస్తుత డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అత్యంత అవసరం. డిజిటల్ డివైజ్ ల నిరంతర వినియోగం కంటి సమస్యలను పెంచుతోంది. కంటి చూపు మందగించడం వంటి సమస్యలు రావడంతో పాటు, కళ్లద్దాలు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఫుడ్ డైట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
