మగమహారాజులకు అలర్ట్.. ఆ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే యమడేంజర్..

Prostate Cancer Symptoms: నేటి బిజీ లైఫ్‌లో మనం తరచుగా మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతున్నాం.. ముఖ్యంగా పురుషులు తమ పని విషయంలో పడి.. తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కానీ ఈ అజాగ్రత్త వారికి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్.. అజాగ్రత్తగా ఉంటే ఇది మనిషి ప్రాణాన్నే తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Health Care
Follow us

|

Updated on: Jun 19, 2024 | 5:58 PM

Prostate Cancer Symptoms: నేటి బిజీ లైఫ్‌లో మనం తరచుగా మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతున్నాం.. ముఖ్యంగా పురుషులు తమ పని విషయంలో పడి.. తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కానీ ఈ అజాగ్రత్త వారికి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్.. అజాగ్రత్తగా ఉంటే ఇది మనిషి ప్రాణాన్నే తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలంటూ కనిపించవు. కానీ మీరు కొన్ని సంకేతాలను విస్మరిస్తే భవిష్యత్తులో అది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ప్రతి మనిషి సీరియస్‌గా తీసుకోవలసిన 5 ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు..

మూత్రవిసర్జనలో సమస్య:

మూత్రవిసర్జనలో ఇబ్బంది ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణ లక్షణం. ఇది తరచుగా మూత్రవిసర్జన, మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం, అడపాదడపా మూత్రవిసర్జన, మూత్రవిసర్జన చేయడానికి తరచూ నిద్రలేవడం లేదా మూత్రవిసర్జన చేసేటప్పుడు బలహీనంగా అనిపించడం వంటివి ఉంటాయి.

మూత్రం లేదా వీర్యంలో రక్తస్రావం:

ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రమైన లక్షణం మూత్రం లేదా వీర్యంలో రక్తస్రావం. అయితే, ఇది ఇతర సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. అందువల్ల, ఇలాంటి సంకేతాన్ని గుర్తిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

వెన్నునొప్పి లేదా తుంటి నొప్పి:

ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాపించినప్పుడు, అది చుట్టుపక్కల కణజాలాలకు చేరుకుంటుంది. దీని వలన వెన్నునొప్పి లేదా తుంటి నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఈ నొప్పి కాళ్లకు కూడా వ్యాపిస్తుంది.

స్కలనంలో సమస్య:

వీర్యం స్కలనంలో ప్రోస్టేట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ స్ఖలనాన్ని ప్రభావితం చేస్తుంది. స్కలనం సమయంలో నొప్పి, మంట లేదా కష్టాలను కలిగిస్తుంది.. దీంతో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంది.

ఆకస్మాత్తుగా బరువు తగ్గడం:

అనేక రకాల క్యాన్సర్లలో ఆకస్మాత్తుగా ఎక్కువగా బరువు తగ్గడం ఒక లక్షణం. అయితే, ఇది ఎల్లప్పుడూ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంకేతం కాదు. కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం