Health Tips: షుగర్‌ పేషెంట్లకి గమనిక.. ఎండాకాలం వీటి విషయంలో జాగ్రత్త..!

Health Tips: భారతదేశంలో షుగర్‌ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. వీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలం ఆహారం విషయంలో

Health Tips: షుగర్‌ పేషెంట్లకి గమనిక.. ఎండాకాలం వీటి విషయంలో జాగ్రత్త..!
Diabetes
Follow us
uppula Raju

|

Updated on: Apr 30, 2022 | 1:27 PM

Health Tips: భారతదేశంలో షుగర్‌ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. వీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలం ఆహారం విషయంలో ప్రత్యేక డైట్‌ పాటించాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడానికి జ్యూస్‌లు అస్సలు తాగవద్దు. కూల్‌డ్రింక్స్‌ జోలికి అస్సలు పోకూడదు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే వాటిలో చక్కెర ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇంట్లోనే తాజా పండ్ల రసాలను తీసుకుంటే మంచిది. ఇందులో సహజ చక్కెర ఉంటుంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్‌ ఉండదు.

డయాబెటిక్ పేషెంట్లు తరచూ రక్తంలో చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తూ ఉండాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు పదే పదే ఆకలి అనిపించదు. అల్పాహారంలో ఓట్స్, ఓట్ మీల్, యాపిల్స్, బెర్రీలు వంటి వాటిని చేర్చుకుంటే మంచిది. ఎండాకాలం మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. కానీ మధుమేహ రోగులకు ఇది విషం కంటే తక్కువేమి కాదు. ఇందులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా పైనాపిల్, సీతాఫలాలకి కూడా దూరంగా ఉంటే మంచిది.

మండే ఎండలు, వేడి గాలులు, తేమ కారణంగా వేసవిలో శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. ఈ పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే నీటి కొరత కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తల తిరగడం, బలహీనత వంటి సమస్యలని ఎదుర్కొంటారు. నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళుతాయి. అందుకే తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!

Health Tips: పాదాలపై చెప్పుల గుర్తులు కనిపిస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటించి తొలగించుకోండి..!

Adolf Hitler: ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత అడాల్ఫ్ హిట్లర్.. పెళ్లయిన కొన్ని గంటలకే బంకర్‌లో ఆత్మహత్య..!

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..