AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Tea: తీపి పులుపు కలిసిన టేస్టీ టేస్టీ లెమన్ టీ తయారీ విధానం.. తులసి కలిపితే కలిగే ఆరోగ్య ఫలితాలు

Lemon Tea: మనదేశంలో బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత వచ్చిన అలవాటు టీ. వారు మనదేశాన్ని విడిచి వెళ్లినా.. ఈ టీ తాగే అలవాటు కొనసాగుతూనే ఉంది. ఇక టి లో అనేక రకాలును తయారు చేస్తూనే ఉన్నారు..

Lemon Tea: తీపి పులుపు కలిసిన టేస్టీ టేస్టీ లెమన్ టీ తయారీ విధానం.. తులసి కలిపితే కలిగే ఆరోగ్య ఫలితాలు
Lemon Tea
Surya Kala
|

Updated on: Jun 28, 2021 | 10:19 AM

Share

Lemon Tea: మనదేశంలో బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత వచ్చిన అలవాటు టీ. వారు మనదేశాన్ని విడిచి వెళ్లినా.. ఈ టీ తాగే అలవాటు కొనసాగుతూనే ఉంది. ఇక టి లో అనేక రకాలును తయారు చేస్తూనే ఉన్నారు.. పొద్దున్నే టీ తాగితే బద్ధకం తీరుతుంది.. ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఈ తేనీరుని సేవించడం వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ టి ని ఇండియన్స్ అయితే ఎక్కువగా పాలు వేసుకుని తాగుతారు.. కానీ ఈ టీ .. చాలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు.. లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, మసాలా టీ, మిర్చి టీ , బాదం టీ ఇలా అనేక రకాలుగా మనం తేనీరు సేవించ వచ్చు.. ఈరోజు లెమన్ టీ తయారీ విధానం .. ఈ టీ తాగడం వల్ల ఉపయోగాలను మనం తెలుసుకొందాం….

లెమన్ టీ తయారీ విధానం: 

ముందుగా నీరు పోసి ఆ నీరు వేడి అయ్యాక తగినంత టీ పొడి వెయ్యాలి.. అలా డికాషన్ తయారీ అయ్యాక.. ఒక గ్లాసులోకి వడకట్టి అందులో నిమ్మరసం, తేనె, కొద్దిగా పుదీనా కలిపితే … మంచి టేస్టీ టేస్టీ లెమన్ టీ రెడీ అవుతుంది.. ఈ టీ వర్షాకాలం ఎంతో మంచి. అయితే పుదీనా ఇష్టం లేనివారు తులసి ఆకులను వేసుకున్నా మంచి రుచికరమైన ఆరోగ్యవంతమైన టీ రెడీ అవుతుంది.

తీపి పులుపు కలిసిన ఈ లెమన్ టీ తాగడం వల్ల ఉపయోగాలు:

*జలుబు, దగ్గు తగ్గుతుంది *రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. *శరీరంలో మలినాలు తొలగుతాయి *మానసిక ఉత్సాహం కలుగుతుంది *జీర్ణ సమస్య అదుపులో ఉంటుంది *గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి *క్యాన్సర్ పై పోరాడుతుంది… ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది *గొంతు సమస్యలకు ఉపశమనం ఇస్తుంది *చర్మంలో మొటిమలు, మచ్చలు, వివిధ రకాల డిజార్డర్స్ ను తగ్గిస్తుంది.. *ఈ టీని భోజనానికి ఒక గంట ముందు తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి బాగా వేస్తుంది. *ఈ లెమన్ టీని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు

Also Read: రమ్యకృష్ణ, నదియాల బాటలో మరో హీరోయిన్.. కార్తీ కోసం విలన్ గా నటించనున్న సిమ్రాన్

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు