AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం నిమ్మకాయ.. ఎలా తీసుకోవాలో తెలుసా?

నిమ్మకాయ సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చంటున్నారు అవును ఇది డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం లాంటిది. మరి మధుమేహం బాధితులు నిమ్మకాయను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

Diabetes: డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం నిమ్మకాయ.. ఎలా తీసుకోవాలో తెలుసా?
Lemon
Basha Shek
|

Updated on: Oct 24, 2022 | 2:08 PM

Share

నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో చాలా సహాయపడుతుంది. అయితే నిమ్మకాయ సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చంటున్నారు అవును ఇది డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం లాంటిది. మరి మధుమేహం బాధితులు నిమ్మకాయను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం రండి. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, మీరు ప్రతిసారీ భోజనానికి ముందు నిమ్మరసం తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాసు నిమ్మరసంలోకి కాసింత రాళ్ల ఉప్పు కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

మనం తీసుకునే ఆహారంతో పాటు నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది చక్కని మార్గం. రోజూ భోజనంలో నిమ్మకాయ, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం లేదా లంచ్, డిన్నర్.. ఇలా ఏ సమయంలో, ఏ కూరతోనైనా నిమ్మరసం తీసుకోవచ్చు. చిరుతిళ్లతో నిమ్మరసం మధుమేహ వ్యాధిగ్రస్తులైతే నిమ్మరసం పిండుకుని స్నాక్స్‌లో ముఖ్యంగా వేరుశెనగతో కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది.ఈ విధంగా షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. లెమన్ టీని ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రింక్‌తో తాగే వారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో నిమ్మరసం కలపాలి. మనం నిత్యం భోజనం చేసే సమయంలో తరచుగా సలాడ్‌ను తింటాము. దీనికి కాస్త నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. నిమ్మకాయలోని పొటాషియం, విటమిన్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..  క్లిక్ చేయండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!