AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot juice: రోజూ పచ్చి క్యారెట్ జ్యూస్ తాగడం వలన మహిళలు కలిగే లాభాలు ఎన్నో

Carrot juice:రెగ్యులర్ గా తినే ఆహారాల్లో క్యారెట్ ఒకటి.. ఈ దుంపని తరచుగా తీసుకుంటే.. కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే.. ఈ క్యారెట్ లో చాలా విటమిన్స్ తో పాటు..

Carrot juice: రోజూ పచ్చి క్యారెట్ జ్యూస్ తాగడం వలన మహిళలు కలిగే లాభాలు ఎన్నో
Carrot Juice
Surya Kala
|

Updated on: Jun 29, 2021 | 2:54 PM

Share

Carrot juice:రెగ్యులర్ గా తినే ఆహారాల్లో క్యారెట్ ఒకటి.. ఈ దుంపని తరచుగా తీసుకుంటే.. కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే.. ఈ క్యారెట్ లో చాలా విటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా ఉన్నాయి. అయితే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యుస్ ను తాగడం వలన కలిగే లాభాలు తెలుసుకుందాం..

*క్యారెట్ జ్యుస్ మహిళలు ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా తక్కువ. . *క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. * ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. *గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. *డయాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు క్యారెట్ జ్యూస్ ఎంత‌గానో మేలు చేస్తుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. *రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చిన్న అనారోగ్యాల‌ను త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది. *ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తగ్గుతుంది. ర‌క్తం బాగా వృద్ధి చెందుతుంది. *ఎముక‌లు దృఢంగా మారుతాయి. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. *జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. *మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతుంది. అసిడిటీ దరిచేరదు

Also Read: మాంసాహార మొక్కలుంటాయనే విషయం మీకు తెలుసా..! క్రిమికీటకాలే కాదు బల్లులు ఈ మొక్కకు ఆహారమే

Follow Us
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..