AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ వ్యక్తులు ‘త్రిఫల’ చూర్ణాన్ని అస్సలు తినొద్దు.. కాదంటే భారీ నష్టం తప్పదు..!

ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక కీలక సూచనలు పేర్కొనడం జరిగింది. జీర్ణ వ్యవస్థ, గుండె.. శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తారు. వీటిలో ఒకటి త్రిఫల. ఇది కడుపు ఆరోగ్యానికి ఒక వరం. ఉసిరి, మైరోబాలన్, జాజికాయ సహా అనేక మూలికలతో దీనిని తయారు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి వంటి లక్షణాలు ఉన్నాయి.

Health Tips: ఈ వ్యక్తులు ‘త్రిఫల’ చూర్ణాన్ని అస్సలు తినొద్దు.. కాదంటే భారీ నష్టం తప్పదు..!
Triphala
Shiva Prajapati
|

Updated on: Apr 24, 2023 | 7:21 AM

Share

ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక కీలక సూచనలు పేర్కొనడం జరిగింది. జీర్ణ వ్యవస్థ, గుండె.. శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తారు. వీటిలో ఒకటి త్రిఫల. ఇది కడుపు ఆరోగ్యానికి ఒక వరం. ఉసిరి, మైరోబాలన్, జాజికాయ సహా అనేక మూలికలతో దీనిని తయారు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి వంటి లక్షణాలు ఉన్నాయి.

దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు.. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతంది. అయితే, కొన్ని సందర్భాల్లో త్రిఫల తీసుకోవడం శరీరానికి హానికరం అని కూడా నిరూపితమైంది. ముఖ్యంగా కొందరు వ్యక్తులు ఈ త్రిఫలాన్ని తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఈ త్రిఫలాన్ని ఏ వ్యక్తులు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మధుమేహం ఉన్నవారు..

మధుమేహాన్ని నివారించే గుణాలు త్రిఫలలో ఉన్నాయి. అయితే ఎవరైనా ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నట్లయితే వారు దానిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. షుగర్ ఉన్నవారు త్రిఫల తినడం ద్వారా హైపోగ్లైసీమియా సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే త్రిఫల తీసుకునే ముందు.. నిపుణుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

తక్కువ బరువు..

బరువు తగ్గినవారు, శరీరం క్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది. వీరు త్రిఫల పొడిని తీసుకోకుండా ఉండాలి. త్రిఫలలో మెటబాలిజంను సరిచేయడం ద్వారా బొడ్డు కొవ్వును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే తక్కువ బరువు ఉన్నవారు మరింత బరువు తగ్గే అవకాశం ఉంది.

కడుపు నొప్పితో బాధపడేవారు..

త్రిఫల ఉదరానికి ఒక వరం, దివ్యౌషధంగా భావిస్తారు. అయితే కడుపు నొప్పి ఉన్నవారు పొరపాటున ఈ సమయంలో పొడిని తినకూడదు. మలబద్ధకాన్ని తొలగించే అంశాలు పౌడర్‌లో ఉన్నాయి. విరేచనానికి ముందు, త్రిఫల తినడం చాలా నష్టం జరుగుతుంది.

గర్భిణీలు..

ప్రెగ్నెన్సీ సమయంలో త్రిఫల చూర్ణం తింటే గర్భస్రావం అవుతుంది. గర్భధారణ సమయంలో గ్యాస్ ఏర్పడి, మరింత ఇబ్బంది కలిగిస్తుంది. మహిళలు దీనిని నివారించడానికి త్రిఫల, ఇతర ఆయుర్వేద పదార్థాలను తీసుకోవడం ప్రారంభిస్తారు. అయితే, నిపుణుల సలహా తీసుకోకుండా ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. గర్భధారణ సమయంలో డాక్టర్ లేదా నిపుణుడి సలహాపై మాత్రమే త్రిఫల తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
Money Astrology 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ధనయోగం
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
హైదరాబాద్‌ టూ శబరిమల.. 10 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అంటే..!
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు