AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్‌ను నియంత్రించే సింపుల్ చిట్కాలు.. ఒక్కసారి ఫాలో అయిపోండి.!

ప్రపంచవ్యాప్తంగా చాలామంది షుగర్‌తో బాధపడుతున్నారు. అయితే దీన్ని అరికట్టడం కూడా మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి షుగర్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్. మన లైఫ్ స్టైల్‎ను బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొందరు రాత్రివేళ సోషల్ మీడియాతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల త్వరగా నిద్రపోవడం లేదు.

Aravind B
| Edited By: |

Updated on: Sep 24, 2023 | 9:00 PM

Share
ప్రపంచవ్యాప్తంగా చాలామంది షుగర్‌తో బాధపడుతున్నారు. అయితే దీన్ని అరికట్టడం కూడా మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి షుగర్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్.

1 / 5
మన లైఫ్ స్టైల్‎ను బట్టే  మన ఆరోగ్యం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొందరు రాత్రివేళ సోషల్ మీడియాతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల త్వరగా నిద్రపోవడం లేదు. ఫలితంగా.. ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యం బాగుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

2 / 5
అలాగే ఉదయం పూట 8.30 AM గంటల్లోగా బ్రేక్ ఫాస్ట్‌ను పూర్తి చేస్తే ఆరోగ్యానికి ఎంతోమంచిదని చెబుతున్నారు. అయితే ఇలా జరగాలంటే రాత్రిపూట తొందరగా నిద్రపోయి ఉదయాన్నే తొందరగా లేవాలి. అయితే ఇందుకు సంబంధించి 10,575 మందిపై శాంపిల్స్ తీసుకొని ఓ అధ్యయనం చేశారు.

3 / 5
అయితే ఉదయం 8.30 AM గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసిన వారిలో షుగరు లెవల్స్ కంట్రోల్‎లో ఉంటాయని తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఆ సమయంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని గుర్తించారు. అంతేకాదు తినే టిఫిన్‎లో కూడా కొవ్వు, ప్రొటీన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇలా ప్రతిరోజూ చేస్తే రక్తంలో బ్లడ్ షుగరు లెవల్ తగ్గుతుందని అంటున్నారు.

4 / 5
వాస్తవానికి కొంతమంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్టు చేయరు. ఒకేసారి మధ్యాహ్నం పూట భోజనం చేసేస్తుంటారు. అయితే ఇది అసలు మంచి అలవాటు కాదని..  మానుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో పలు రోగాలు తలెత్తుతాయని, ఉదయం టిఫిన్ గట్టిగా తిని..మధ్యాహ్నం పూట, రాత్రి భోజనం తగ్గించాలని చెబుతున్నారు. అలాగే నిద్ర కూడా 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

5 / 5
Follow Us
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..

ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు

ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?

ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..

వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో

డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు

పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..