AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 రకాల టిప్స్‌ను పాటించండి

Health Tips: ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యం తప్పనిసరి. రోజువారీ జీవితంలో పని ఒత్తిడికి కారణంగా అలసిపోతారు. అందుకే మీ శరీరానికి ఈ రకమైన విశ్రాంతి అవసరం.

Subhash Goud
|

Updated on: Mar 15, 2022 | 12:05 PM

Share
Health Tips: ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యం తప్పనిసరి. రోజువారీ జీవితంలో పని ఒత్తిడికి కారణంగా అలసిపోతారు. అందుకే మీ శరీరానికి ఈ రకమైన విశ్రాంతి అవసరం.

Health Tips: ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యం తప్పనిసరి. రోజువారీ జీవితంలో పని ఒత్తిడికి కారణంగా అలసిపోతారు. అందుకే మీ శరీరానికి ఈ రకమైన విశ్రాంతి అవసరం.

1 / 7
ఆధ్యాత్మిక రిలాక్సేషన్: జీవితంలో ఎన్నో టెన్షన్స్‌ ఉంటాయి. వాటి నుంచి బయటపడే మార్గాలను వెతుక్కోవాలి. మనశ్శాంతికి ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనండి. అది దేవుని ధ్యానం కావచ్చు , ఇంకేదైనా కావచ్చు.

2 / 7
పెయింటింగ్‌ వేయండి: పెయింటింగ్, సంగీతం వినడం లేదా చదవడం వంటివి చేయండి. మానసిక రోగ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది.

3 / 7
సొంత మార్గాన్ని ఎంచుకోండి: సమాజంతో జీవిస్తున్నప్పుడు కొంత ఒత్తిడి వస్తుంది. దాని నుండి బయటపడండి. మీ స్వంత మార్గాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు నడక, పుస్తకం చదవడం మొదలైనవి.

4 / 7
ఎమోషనల్ రిలాక్సేషన్: ప్రతి వ్యక్తి మానసికంగా ప్రవర్తించడం సహజం. కానీ భావోద్వేగాలను నిలుపుదల చేయడం ఒత్తిడికి, ఆందోళనకు దారితీస్తుంది. తరచుగా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలవండి. మీ భావాలను పంచుకోండి. దీని వల్ల మనసికంగా ప్రశాంతత లభిస్తుంది.

5 / 7
మానసిక ఆరోగ్యం: రోజువారీ కార్యకలాపాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకు యోగా, ప్రాణాయామం మంచి సాధన.

6 / 7
శారీరక విశ్రాంతి: ఎంత శ్రమించినా శరీరానికి విశ్రాంతి అవసరం. కాబట్టి నిద్రపోవడం మంచి అలవాటు.

7 / 7
Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..

ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం

ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్

ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.

సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?