AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Problem: అదే పనిగా మీ కన్ను కొట్టుకుంటోందా..? అయితే, మీరు ఆ వ్యాధితో బాధపడుతున్నట్టే..!

కొన్ని సార్లు చాలా రోజులు కూడా ఇలా కళ్లు కొట్టుకోవటం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Eye Problem: అదే పనిగా మీ కన్ను కొట్టుకుంటోందా..? అయితే, మీరు ఆ వ్యాధితో బాధపడుతున్నట్టే..!
Eye Problem
Jyothi Gadda
|

Updated on: Dec 07, 2022 | 9:08 AM

Share

సాధారణంగా చాలా మందికి కళ్లు కొట్టుకుంటుంటాయి. అయితే, ఎవరికైన కుడి కన్ను కొట్టుకుంటే..వారికి ఈ రోజు ఏదో మంచి జరుగుతుందని అంటుంటారు. ఎడమ కన్ను కొట్టుకోవడం అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇదే విషయం స్త్రీల విషయంలో కళ్ల పరిస్థితి తారుమారుగా ఉంటుంది. స్త్రీలకు ఎడమ కన్ను శుభప్రదంగా పరిగణించబడుతుంది. కుడి కన్ను అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అయితే, సాధారణ కన్ను తక్కువ సమయంలోనే రెప్పవేయడం ఆగిపోతుంది. కానీ, కొన్నిసార్లు ఒక గంటపాటు కన్ను కొట్టుకోవటం కొనసాగుతూనే ఉంటుంది. అలా ఒక రోజు మొత్తం కూడా గడిచిపోతుంది. కొన్ని సార్లు చాలా రోజులు కూడా ఇలా కళ్లు కొట్టుకోవటం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మంచి లేదా చెడు సంకేతం కాదు. కంటికి జబ్బు వచ్చే సూచనగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కనురెప్పల మయోకేమియా: ఆందోళన, కళ్లు అలసిపోవడం, డ్రగ్స్ తీసుకోవడం, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ వ్యాధి రావచ్చు. ఇందులో కొన్ని గంటలు లేదా రోజుల తరబడి కళ్లు కొట్టుకోవటం కొనసాగుతూనే ఉంది. తర్వాత దానంతట అదే మెరుగవుతుంది.

బ్లీఫరోస్పాస్మ్: ఇది తీవ్రమైన కంటి వ్యాధిగా పరిగణించబడుతుంది. ఇందులో కళ్ల కండరాలు కుచించుకుపోతాయి. ఇందులో కళ్లు రెప్పలాడుతూనే ఉంటాయి. కళ్లు రెప్పలిస్తే నొప్పి వస్తుంది. కొన్నిసార్లు కళ్లు తెరవడం కూడా కష్టంగా మారుతుంది. కళ్లతో పాటు కనుబొమ్మల కండరాలు కూడా మెలికలు తిరుగుతాయి. ఇందులో దృష్టి మసకబారుతుంది. కళ్లపై వాపు మొదలవుతుంది. దీని వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి