AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homeremedies For Sinus: సైనస్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..

Homeremedies For Sinus: ఓ వైపు కరోనా భయం నుంచి ఇంకా జనం బయటపడక ముందే.. మరోవైపు వర్షాకాలం వచ్చేసింది. తొలకరి జల్లులతో ఆహ్లాదంతో పాటు.. మేము ఉన్నామంటూ సీజనల్ వ్యాధులు..

Homeremedies For Sinus: సైనస్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేసి చూడండి..
Sinuses
Surya Kala
|

Updated on: Jul 08, 2021 | 8:44 PM

Share

Homeremedies For Sinus: ఓ వైపు కరోనా భయం నుంచి ఇంకా జనం బయటపడక ముందే.. మరోవైపు వర్షాకాలం వచ్చేసింది. తొలకరి జల్లులతో ఆహ్లాదంతో పాటు.. మేము ఉన్నామంటూ సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలా మందిని సైనసైటిస్ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచుగా తిరగబెట్టే ఈ సమస్య. అయితే ఇంట్లో దొరికే పదార్ధాలతో చిట్కాలతో సైనసైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం..

వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి. * ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది. * మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి. * టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి. *250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి. * 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి. *దీర్ఘకాలంగా ఉండే సైనసైటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.. అయితే కారం టీ సైనస్ నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఓ కప్పు మరిగించిన నీళ్లలో అర టీస్పూను కారం, రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా రోజుకి రెండు సార్లు తాగితే సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుందట.

Also Read: ఆషాడం బోనాలకు ముస్తాబవుతున్న ఆలయాలు.. బోనం అంటే ఏమిటి.. ఎప్పుడు మొదలయ్యాయంటే

Follow Us
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి ఏంటో మర
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక
గుడ్ న్యూస్.. ఉచిత టెస్టులకు సరికొత్త ప్రణాళిక