Milk Wrong Combination: పాలు తాగిన తర్వాత.. మరిచిపోయి కూడా వీటిని తీసుకోకండి.. అలా చేస్తే ప్రమాదమేనట..

పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మన శరీరంలో ఎముకలను బలోపేతం చేయడం నుంచి ఇతర సమస్యలను దూరం చేయడం వరకు ప్రయోజనకరంగా ఉంటాయి.

Milk Wrong Combination: పాలు తాగిన తర్వాత.. మరిచిపోయి కూడా వీటిని తీసుకోకండి.. అలా చేస్తే ప్రమాదమేనట..
Milk
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2022 | 9:51 AM

Milk Wrong Combination: చాలామంది ఆరోగ్యంగా ఉండటానికి పాలు తాగుతారు. పాలలో కాల్షియంతోపాటు ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా ఇస్తారు. పాలు రెగ్యులర్ గా తీసుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే.. మీరు కూడా పాలు తాగుతుంటే.. కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మన శరీరంలో ఎముకలను బలోపేతం చేయడం నుంచి ఇతర సమస్యలను దూరం చేయడం వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ పాలు ప్రయోజనాలతో పాటు శరీరానికి హాని కలిగిస్తాయి. కావున పాల వల్ల కలిగే లాభాలు.. నష్టాలు, పాలతో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి.. ఎలాంటివి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకలను బలోపేతం చేసి కండరాలకు మేలు చేస్తుంది. ఇది కాకుండా ఇది గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. గ్లూకోస్ టాలరెన్స్‌ను నియంత్రిస్తుంది. వాస్తవానికి క్యాల్షియం, ప్రొటీన్, పెప్టైడ్స్, మెగ్నీషియం పాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనితో పాటు వృద్ధాప్యంలో సంభవించే బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్ల నుంచి రక్షించడంలో పాలు సహాయపడుతుంది.

వీటితో కలిపి పాలు తీసుకోకండి..

ఇవి కూడా చదవండి

పాలు తాగిన తర్వాత లేదా తాగే ముందు వీటిని తినకూడదని ఇంటి పెద్దలు తరచుగా చెప్పడం మీరు వినే ఉంటారు. కాబట్టి పాలు తిన్న తర్వాత ఎలాంటివి దూరంగా ఉంచాలో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  1. పాలు తాగే ముందు ఉప్పుతో చేసిన వాటిని ఎప్పుడూ తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపుకు హాని కలుగుతుంది.
  2. పప్పు, పులుపు తిన్న తర్వాత కూడా పాలు తాగడం మానేయాలి.
  3. పాలు తాగిన తర్వాత చేపలు మరచిపోయి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
  4. పెరుగు తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఎందుకంటే పాలలోని పోషకాలు శరీరానికి అందవు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు