Dangers of Acidity Pills: గ్యాస్ వస్తుందని ఎసిడిటి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. అమ్మో!! ఇది ఒకసారి చదవండి..!

ప్రస్తుతం ఉన్న జీవన విధానం, ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది ఎసిడిటీకి గురవుతూంటారు. కడుపులో మంటగా ఉండటం, తేనుపులు రావడం, వికారం, గుండె బరువుగా అనిపించడం దీని లక్షణాలు. గ్యాస్ వస్తుంది కదా అని వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి ఎసిడిటి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. లేదా సిరప్స్ తాగేస్తూంటారు. డాక్టర్ సజ్జెస్ట్ చేస్తే పర్వాలేదు కానీ.. ఏదో ఒకటి వేసుకోకూడదు. ఇలా ట్యాబ్లెట్స్ వేసుకోవడం..

Dangers of Acidity Pills: గ్యాస్ వస్తుందని ఎసిడిటి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. అమ్మో!! ఇది ఒకసారి చదవండి..!
Dangers Of Acidity Pills
Follow us
Chinni Enni

|

Updated on: Aug 12, 2023 | 7:02 PM

ప్రస్తుతం ఉన్న జీవన విధానం, ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది ఎసిడిటీకి గురవుతూంటారు. కడుపులో మంటగా ఉండటం, తేనుపులు రావడం, వికారం, గుండె బరువుగా అనిపించడం దీని లక్షణాలు. గ్యాస్ వస్తుంది కదా అని వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి ఎసిడిటి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. లేదా సిరప్స్ తాగేస్తూంటారు. డాక్టర్ సజ్జెస్ట్ చేస్తే పర్వాలేదు కానీ.. ఏదో ఒకటి వేసుకోకూడదు. ఇలా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, సిరిప్స్ తాగడం ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. గ్యాస్ తగ్గిపోతుంది కదా అని మీరు అనుకుంటారు. కానీ వీటిలో మరో సమస్యలు తలెత్తున్న విషయం మీరు గుర్తించారా. అయితే ఇది మీకోసమే చదవండి.

ఎసిడిటి లక్షణాలు:

కడుపులో ఉబ్బరంగా ఉండటంతో పాటు గుండెల్లో మంటగా అనిపిస్తుంది. వికారంగా, తల తిరుగుతున్నట్టు, వామ్టింగ్ సెన్షేషన్ ఉంటడం కూడా దీని లక్షణాలు. తేనుపులు రావడం, జీర్ణ సమస్యలు తరచూ కనిపిస్తూ, మలబద్ధకం ఉన్నా ఇవన్నీ ఎసిడిటి కిందకే వస్తాయి.

ఇవి కూడా చదవండి

చాలా ప్రమాదం:

ఏదో అప్పుడప్పుడు వాడేతే సరే కానీ.. ఓ నాలుగు సంవ్సతరాలు అంతకన్నా ఎక్కువగా ఇలానే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తాజాగా ఓ అధ్యయనం కనుకొంది. మాలొక్స్, మైలాంటా, రొలాయిడ్స్, టమ్స్ తో సహా అనేక యాంటాసిడ్ లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కాల్షియం మోతాదు పెరుగుతుంది.

అలాగే ఆ ట్యాబ్లెట్ల కారణంగా అస్తమానూ వికారంగా అనిపించడం, వాంతులు తరచూ అవ్వడం, మానసిక స్థితి మారడం, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడం వంటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఎసిడిటీ ట్యాబ్లెట్ల ఎక్కువగా వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. మీకు తరచుగా గ్యాస్ కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మేలు. డాక్టర్ల సూచనల మేరకు అవి తీసుకోవచ్చు. ఎందుకంటే మీ శరీర తత్త్వాన్ని బట్టి వారు అవి సూచిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..