AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..

వేసవిలో కేవలం నీళ్లు తాగడం మాత్రమే సరిపోదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు శరీరంలో డీహైడ్రేషన్‌కు సంకేతాలు కావచ్చని చెబుతున్నారు. చెమట ద్వారా శరీరం నీటితో పాటు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుందని, అందుకే వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు సరైన పోషకాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: May 20, 2026 | 7:35 PM

Share

చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతోంది. ఇది మనకు స్పష్టంగా కనిపించదు. సాధారణ అలసట, నీరసం, తలనొప్పి, కాన్సంట్రేషన్ లేకపోవడం మీ శరీరానికి నీరు అవసరం ఉంది చెప్పే సూచనలు కావచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే వివరాలను తెలుసుకుందాం.. వేసవి వచ్చేసింది. తీరికలేని పనులు, సుదీర్ఘ ప్రయాణాలు, తీవ్రమైన వేడి, అలాగే తీరికలేని జీవనశైలి కారణంగా, చాలా మందికి తెలియకుండానే డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే సమస్య ఎదురవుతోంది. ఇది ఎప్పుడు మనకు స్పష్టంగా కనిపించదు. సాధారణ అలసట, నీరసం, తలనొప్పి, లేదా ఏకాగ్రత లోపంగా అనిపించే లక్షణాలు ఉంటే అది మీ శరీరానికి నీటి అవసరం ఉందని చెప్పే సూచనలు కావచ్చు. మీరు చెమట పట్టిన ప్రతిసారీ, కేవలం ఫ్ల్యూయిడ్స్ ని మాత్రమే కాదు, సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతారు. ఈ ఎలక్ట్రోలైట్లే మీ కండరాలను కదిలేలా, మీ మెదడును ఏకాగ్రతతో ఉంచే పవర్ సంకేతాలు. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, హైడ్రేషన్ అంటే కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు. వేడి వాతావరణంలో, ప్రయాణాలలో, వ్యాయామాలలో, శారీరకంగా శ్రమించే రోజులలో లేదా సాధారణ పనుల సమయంలో కూడా ఎలక్ట్రోలైట్లను అవసరమైనన్ని తీసుకోవడం ముఖ్యం. అలసట, కళ్లు తిరగడం, లేదా రోజులో ఎదో ఒక సమయంలో పూర్తిగా నీరసించిపోవడం వంటి సంకేతాలను నెగ్లెక్ట్ చేయకండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. ఎనర్జీగా ఉండండి . వేసవిని ఎదుర్కోడానికి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు
పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు