బంగాళదుంప ఎవరు తినకూడదో తెలుసా? షాకింగ్ నిజాలివే

Samatha

27 July 2026

బంగాళదుంప లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఇవి ఉంటాయి.

ఏ రకం వంటల్లో అయినా వీటిని ఉపయోగించడం వలన రుచి బాగుంటాయి. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో వీటిని ఉపయోగిస్తారు.

అయితే ఆలు రుచికి అద్భుతంగా ఉండటమే కాకుండా దీంతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిని కొంత మంది అస్సలే తినకూడదంట. వారు ఎవరో చూద్దాం.

ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో, వారు అస్సలే ఆలు తినకూడదంట. ఎందుకంటే, ఇది బరువు పెరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు ఆలు తినకూడదు అని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా గ్యాస్, ఎసిడిటీ, అర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా వీలైనంత వరకు బంగాళ దుంప తినకూడదంట

అదే విధంగా గ్యాస్, ఎసిడిటీ, అర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా వీలైనంత వరకు బంగాళ దుంప తినకూడదంట

బీపీ ఉన్నవారు కూడా అస్సలే ఆలు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. దీని వలన సమస్య పెరుగుతుందంట.