Breaking News
  • విజయనగరంలో జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవం. పాల్గొన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, కలెక్టర్‌ హరి జవహరల్‌లాల్‌.
  • గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై హరీష్‌రావు, సత్యవతిరాథోడ్ సమీక్ష. గిరిజనశాఖకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. కల్యాణలక్ష్మి, పిల్లలఆహారం, పాలబిల్లులు గ్రీన్ చానెల్‌లో పెట్టాలి. పెరిగిన అవసరాలకనుగుణంగా అదనపు కేటాయింపులు చేయాలి -మంత్రి సత్యవతి రాథోడ్‌. ఉప ప్రణాళిక నిధులు సరిగా ఖర్చయ్యేలా అధికారులు చూడాలి-హరీష్‌రావు.. కేంద్ర నిధులతో పాటు అదనపు నిధులు వచ్చేలా యూసీలు ఇవ్వండి. కేంద్రం నుంచి వచ్చే నిధులు పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ప్రతి పైసాను చూసి ఖర్చు పెట్టండి-మంత్రి హరీష్‌రావు.
  • ఒడిశా: గంజాం జిల్లా కొయిరాచొట్టలో విషాదం. గడ్డివాముకు మంటలు అంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి. మరో చిన్నారి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఏపీలో ఎక్కడా కొవిడ్‌ వైరస్‌ ప్రభావం లేదు-మంత్రి మోపిదేవి. కొవిడ్‌ వైరస్‌ వల్ల చైనాతో ఉన్న కొన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల పౌల్ట్రీ రంగం కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయి. పౌల్ట్రీ సెక్టార్‌ను మరింత అభివృద్ధి చేస్తాం-మంత్రి మోపిదేవి.
  • నాగర్‌కర్నూల్‌: పాలెంలో జిల్లా స్థాయి పంచాయతీరాజ్‌ సమ్మేళనం. పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాలరాజు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, పల్లె ప్రగతి పనులపై సమీక్ష.
  • గోవాలో కూలిన మిగ్‌-29కే శిక్షణ యుద్ధ విమానం. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విమానం. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ పైలెట్‌. ఘటనపై విచారణకు ఆదేశించిన భారత ప్రభుత్వం.

కోహ్లి రిస్కీ నిర్ణయం..సెమీస్‌కు షమీని తప్పించడంపై విమర్శలు

ICC World Cup 2019, కోహ్లి రిస్కీ నిర్ణయం..సెమీస్‌కు షమీని తప్పించడంపై విమర్శలు

భారత్ కెప్టెన్ విరాట్ నేటి మ్యాచ్‌లో రిస్కీ డెషీషన్ తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో అదిరిపోయే గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్ షమీని న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్‌కు పక్కకు పెట్టాడు. నాలుగు మ్యాచుల్లో హ్యాట్రిక్ సహా 14 వికెట్లు తీసిన బౌలర్ జట్టులో లేకపోవడం క్రికెట్ నిపుణులకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా షమీ జట్టులో లేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ సైతం కోహ్లి నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు.

గెలిస్తే ఫరవాలేదు కానీ, ఓడితే..! మాత్రం భారత కెప్టెన్ నిర్ణయంపై విమర్శల దాడికి కూడా సిద్దంగా ఉండాలి. ఇక ఈ రోజు భువనేశ్వర్ వేసినా ఫస్ట్ బాల్‌కి కోహ్లి రివ్యూ అడగటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వికెట్ కీపర్ ధోని వారిస్తున్నా కూడా రివ్యూకి వెళ్లడం..అది కాస్త ఫెయిల్ అవ్వడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related Tags